వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగిన టాప్-10 దేశాలు!

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగిన దేశమేది..?, ఇండియా లో ఇంటర్నెట్ వేగం ఎంత..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్న మొదటి 10 దేశాల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

 

ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు...

* ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి, * డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటంమంచిది, * అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. * డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చేయటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది, * డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

హాంగ్‌కాంగ్

హాంగ్‌కాంగ్

ర్యాంక్: 1,
హాంగ్‌కాంగ్,
ఇంటర్నెట్ వేగం: 63.6ఎంబీపీఎస్

జపాన్

జపాన్

ర్యాంక్: 2,
జపాన్,
ఇంటర్నెట్ వేగం: 50 ఎంబీపీఎస్

రోమానియా

రోమానియా

ర్యాంక్: 3,
రోమానియా,
ఇంటర్నెట్ వేగం: 47.9 ఎంబీపీఎస్.

దక్షిణ కొరియా
 

దక్షిణ కొరియా

ర్యాంక్:4,
దక్షిణ కొరియా,
ఇంటర్నెట్ వేగం: 44.8ఎంబీపీఎస్.

లాట్వియా

లాట్వియా

ర్యాంక్: 5,
లాట్వియా,
ఇంటర్నెట్ వేగం: 44.2 ఎంబీపీఎస్.

సింగపూర్

సింగపూర్

ర్యాంక్:6,
సింగపూర్,
ఇంటర్నెట్ వేగం: 41.1 ఎంబీపీఎస్.

స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్

ర్యాంక్:7,
స్విట్జర్లాండ్,
ఇంటర్నెట్ వేగం: 40.3 ఎంబీపీఎస్.

బల్గేరియా

బల్గేరియా

ర్యాంక్:8,
బల్గేరియా,
ఇంటర్నెట్ వేగం: 38.2 ఎంబీపీఎస్.

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్

ర్యాంక్:9.
నెదర్లాండ్స్,
ఇంటర్నెట్ వేగం: 38.2ఎంబీపీఎస్.

బెల్జియం

బెల్జియం

ర్యాంక్:10,
బెల్జియం,
ఇంటర్నెట్ వేగం: 38 ఎంబీపీఎస్.

అమెరికా

అమెరికా

ర్యాంక్:11,
అమెరికా,
ఇంటర్నెట్ వేగం: 36.6 ఎంబీపీఎస్.

ఇంగ్లాండ్

ఇంగ్లాండ్

ర్యాంక్:12,
ఇంగ్లాండ్,
ఇంటర్నెట్ వేగం: 36.3 ఎంబీపీఎస్

ఇండియా

ఇండియా

ర్యాంక్:109,
ఇండియా,
ఇంటర్నెట్ వేగం: 10.6 ఎంబీపీఎస్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X