క్రోమా జెల్లీబీన్ టాబ్లెట్... ముగ్గురు ప్రత్యర్ధులు!

By Prashanth
|
Croma


బడ్జెడ్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల మార్కెట్ క్లిష్టమైన పోటీవాతరణంలో నడుతుస్తున్న నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ క్రోమా ‘సీఆర్ఎక్స్టీ 1075’ మోడల్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.5,990. ఈ డివైజ్ అమ్మకాలు ఈ వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

చుట్టుకొలత ఇంకా బరువు: శరీర పరిమాణం 194 x 120 x 10.8మిల్లీమీటర్లు, బరువు 295 గ్రాములు,

డిస్ ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్,

కెమెరా: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ: వై-ఫై 802.11 బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ.

బ్యాటరీ: 3000ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (168 గంటల స్టాండ్‌బై),

అదనపు ఫీచర్లు: డాక్యుమెంట్స్ టు గో, క్యాలెండర్, క్లాక్, యాంగ్రీ బర్డ్స్, వాయిస్ సెర్చ్, డాక్యుమెంట్ వ్యూవర్, జీమెయిల్,

ధర ఇతర వివరాలు: ధర రూ.5,990, దేశ వ్యాప్తంగా ఉన్న క్రోమా రిటైల్ స్టోర్‌ల ద్వారా క్రోమా జెల్లీబీన్ టాబ్లెట్‌ను సొంతం చేసుకోవచ్చు.

క్రోమా సీఆర్ఎక్స్టీ 1075కు ప్రత్యర్థులు భావిస్తున్న మూడు జెల్లీబీన్ టాబ్లెట్‌ల వివరాలు:

వికెడ్ లీక్ వామ్మి డిజైర్ :

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్. 400 మాలీ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 3జీ వయా డాంగిల్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.6,499. ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. లింక్ అడ్రస్: http://www.wickedleak.org/181-wammy-athena-android-jellybean-tablet.html

కార్బన్ స్మార్ట్ టాబ్ 2:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

1.2గిగాహెడ్స్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

512ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

3జీ వయా డాంగిల్,

3700ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర రూ.6,999.

‘స్వైప్ టాబ్ ఆల్ ఇన్ వన్’ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

డిస్‌ప్లే: చాక్లెట్ బ్రౌన్ కలర్ శరీర నిర్మాణం, 7 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1028 x 768పిక్సల్స్),

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్ & ర్యామ్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,

స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 3, ఇన్-బుల్ట్ జీపీఎస్,

బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

అదనపు ఫీచర్లు: ఎఫ్ఎమ్ రీసీవర్ & ట్రాన్స్‌మిటర్, జీ- సెన్సార్, జీపీఎస్, యాక్సిలరోమీటర్, ఫ్లాష్ సపోర్ట్ 11.1, ఆలివ్ ఆఫీస్ ప్రీమియమ్, ఈ-బుక్ రీడర్, ఆడియో రికార్డింగ్, హైడెఫినిషన్ 3డి గేమ్స్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X