Just In
- 7 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 9 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 12 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
యాపిల్ ఐవాచ్.. గ్లాస్ కాన్పెప్ట్ అదిరింది
యాపిల్ రూపొందింస్తున్న ఐవాచ్ కు సంబంధించి వెబ్ ప్రపంచంలో అనేక రూమర్లు అలుముకున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ డిజైనర్ జేమ్స్ ఇవాల్డీ అతని బృందం సరికొత్త రూపరేఖలతో కూడిన ఐవాచ్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. మరిన్ని వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో క్రింది స్లైడ్ షో ద్వారా వీక్షించవచ్చు....
స్మార్ట్‌ఫోన్‌ల శకం ముగింపు దశకు చేరుకోనుందా..?, ఈ అలజడిని ముందుగా పసగిట్టిన యాపిల్, ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా..? అవుననే అంటున్నాయి తాజాగా వెబ్ ప్రపంచాన్ని అలుముకున్న రూమర్లు. యాపిల్ భవిష్యత్ ఆవిష్కరణకు సంబంధించి యాపిల్ ఆసియా పంపిణీ వర్గాలు కీలక సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్163 డాట్ కామ్ వెలువరించిన వివరాల మేరకు ఇంటెల్ , యాపిల్ భాగస్వామ్యంలో బ్లూటూత్ ఆధారిత ఐవోఎస్ వాచ్ రూపుదిద్దుకుంటోంది. వాచ్ స్ర్కీన్ పరిమాణం 1.5 అంగుళాలు, ఇండియమ్ టిన్ ఆక్సైడ్‌తో డిస్‌ప్లే నిర్మాణం చేపట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
ఈ ఆవిష్కరణకు సంబంధించి ముఖ్యమైన అంశాలు: - ‘‘ధరించదగిన కంప్యూటింగ్''(వేరబుల్ కంప్యూటింగ్) భవిష్యత్ లో మరింత ప్రాముఖ్యతను
సంతరించుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. - ఈ ఐడియాను ఇప్పుటికే వినియోగదారులు స్వాగతిస్తున్నట్లు కిక్‌స్టార్టర్ డాట్‌కామ్ పేర్కొంది. ఈ ప్రయోగానికిగాను 70,000 మంది $10 మిలియన్ నిధులను సమకూర్చినట్లు సదరు సైట్ వెల్లడించింది. - యాపిల్, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవటం మరో ఆసక్తికర అంశం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

This Revolutionary apple iwatch concept
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

This Revolutionary apple iwatch concept
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

This Revolutionary apple iwatch concept
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?

యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
This Revolutionary apple iwatch concept
యాపిల్ ఐవాచ్ ఇలా ఉంటుందా..?
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470