రూ.5,999కే డేటా‌విండ్ నెట్‌బుక్‌, ఏడాది ఇంటర్నెట్ ఉచితం

Written By:

చౌక ధర టాబ్లెట్ కంప్యూటర్‌ల తయారీ కంపెనీ డేటావిండ్ (Datawind), తన డ్రాయిడ్‌సర్ఫర్ సిరీస్ నుంచి రెండు సరికొత్త ఆండ్రాయిడ్ నెట్‌బుక్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. డ్రాయిడ్‌సర్ఫర్ 10 ధర రూ.7,999. డ్రాయిడ్‌సర్ఫర్ 7 ధర రూ.5,999. రిలయన్స్, టెలినార్ ప్రీపెయిడ్ యూజర్లు ఈ నెట్‌బుక్స్ పై ఏడాది పాటు ఉచిత ఇంటర్నట్ బ్రౌజింగ్ ప్యాక్స్‌ను పొందవచ్చు.

రూ.5,999కే డేటా‌విండ్ నెట్‌బుక్‌, ఏడాది ఇంటర్నెట్ ఉచితం

డేటావిండ్ డ్రాయిడ్‌సర్ఫర్ 10 ప్రధాన స్పెసిఫికేషన్స్:

10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024x600పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ ఆన్ ద గో).

రూ.5,999కే డేటా‌విండ్ నెట్‌బుక్‌, ఏడాది ఇంటర్నెట్ ఉచితం

డేటావిండ్ డ్రాయిడ్‌సర్ఫర్ 7 ప్రధాన స్పెసిఫికేషన్స్:

7 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్800x 400పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ ఆన్ ద గో).

మొబైల్ బిల్‌ను పొదుపుగా వాడుకోవటం ఎలా..?

English summary
Datawind DroidSurfer Android based Netbooks for the Masses launched starting at Rs 5,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot