2,999కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్+ టాబ్లెట్!

Posted By: Prashanth

2,999కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్+ టాబ్లెట్!

 

వైర్‌లెస్ వెబ్ సర్వీసులను అందించే ప్రముఖ సంస్థ డేటావిండ్, యూబీస్లేట్ శ్రేణిలో నాలుగు సరికొత్త టాబ్లెట్‌లను విడుదల చేసింది. యుబీస్లేట్ 7ఆర్ఐ, యుబీస్లేట్ 7ఆర్+, యుబీస్లేట్ 7సీఐ, యుబీస్లేట్ 7సీ+ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కొత్త శ్రేణి టాబ్లెట్స్ పూర్తి స్థాయి ఇంటర్నెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. వీటి ధరలు రూ.2999 నుంచి రూ.4,499 మధ్య ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ తరహా ఫీచర్లను ఈ టాబ్లెట్‌లు సపోర్ట్ చేస్తాయి.

ఫీచర్ల విషయానికొస్తే:

స్లిమ్ డిజైనింగ్,

తక్కువ బరువు,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్టెక్స్ ఏ8 1గిగాహెర్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

క్వాలిటీ మల్టీ మీడియా ఫీచర్స్,

హైడెఫినిషన్ వీడియో,

అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ,

కెమెరా,

యూఎస్బీ పోర్ట్,

జీ సెన్సార్,

మన్నికైన బ్యాటరీ లైఫ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot