డెల్ కొత్త ఇన్ఫిరేషన్ '14జడ్'

By Super
|
Dell Inspiron 14z Full Review


మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాబ్లెట్స్‌తో దూసుకుపోతున్న డెల్ కంపెనీ మంచి బ్యాటరీ లైఫ్‌ని కలిగిన టాబ్లెట్‌ని విడుదల చేసింది. జడ్ పేరుతో విడుదలవుతున్న తక్కువ మందం కలిగిన టాబ్లెట్స్ డెల్‌కు మంచి పేరు తెస్తున్నాయి. చూసేందుకు తక్కువ మందం కలిగిన ఈ నోట్ బుక్స్ ఇంటెల్ కోర్ 2 డుయో ప్రాసెసర్‌తో రన్ అవుతున్నాయి. విండోస్ 7 ప్రీమియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు... 3GB Shared డ్యూయల్ ఛానల్ DDR3 at 1066MHz ని నిక్షిప్తం చేశారు.

డెల్ ఇన్ఫిరేషన్ 14జడ్ ప్రత్యేకతలు:

* ప్రాసెసర్: Intel Core 2 Duo CULV SU7300 (1.3GHz, 800MHz, 3MB)

* ఆపరేటింగ్ సిస్టమ్: Windows 7 Premium (64-bit)

* మెమరీ: 3GB Shared Dual Channel DDR3 at 1066MHz

* స్టోరేజి: 250GB 5400rpm HDD

* గ్రాఫిక్స్: Intel Graphics Media Accelerator X4500HD

* డిస్ ప్లే: 14.0” HD (1366x768) WLED Display and webcam

* ఆప్టికల్ డ్రైవ్: 8x CD/DVD burner (DVD/-RW/R) with Dual-Layer

* వైర్ లెస్: Intel Wireless 5100n

* బ్యాటరీ: 6-cell Lithium Ion battery (48.8 WHr)

* చుట్టుకొలతలు: 1.0"-1.5" x 13.3" x 9.4" (H x W x D)

* బరువు: 4 lbs, 9.9 oz

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X