డెల్ నుంచి దృఢమైన ల్యాప్‌టాప్‌లు

Posted By:

డెల్ నుంచి దృఢమైన ల్యాప్‌టాప్‌లు

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్ కఠినమైన పని వాతావరణాల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం లాటిట్యూడ్ 14, లాటిట్యూడ్ 12 మోడళ్లలో రెండు నోట్‌బుక్‌లను విడుదల చేసింది. ఈ నోట్‌బుక్‌లు భారీ వర్షం, దుమ్ము, దూళి, మంచు అనేక రకలా ప్రతికూల వాతవరణాలను సమర్థవంతంగా తట్టుకోగలవని కంపెనీ పేర్కొంది. 6 అడుగుల ఎత్తు నుంచి పడినప్పటికి చెక్కుచెదరని ఈ డివైస్‌లు 60 కిలోల బరువును సైతం ఇవి తట్టుకోగలవని డెల్ స్పష్టం చేసింది. వివిధ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న డెల్ లాటిట్యూడ్ 12 మోడల్ నోట్‌బుక్ ప్రారంభ ధర రూ.2,39,999 లక్షలు. లాటిట్యూడ్ 14 మోడల్ ప్రారంభ ధర రూ.2,29,999 లక్షలు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్నీ అప్‌డేట్స్ పొందండి

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ స్మార్ట్‌ఫోన్ వీడియో రివ్యూ

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Dell launches waterproof, rugged laptops starting at Rs 2.3 lakh. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot