డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

Written By:

అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ టెక్నాలజీ కంపెనీ డెల్ తన Inspiron సిరీస్ నుంచి విప్లవాత్మక ల్యాప్‌టాప్‌ను కంప్యూటెక్స్ 2016 వేదికగా లాంచ్ చేసింది. ఇన్స్‌పిరాన్ 17 7000 పేరుతో లాంచ్ అయిన ఈ 2 ఇన్ 1 ల్యాపీ 17 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ అలానే టాబ్లెట్ పీసీలా వాడుకోవచ్చు.

Read More : మరో విప్లవం.. మర మనుషులతో శృంగారం!

Read More : అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్‌ల పై EMI చెల్లిస్తే చాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

17 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి 2 ఇన్ 1 ల్యాపీ డెల్ ఇన్స్‌పిరాన్ 17 7000 ఇదే కావటం విశేషం.

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

ఆల్యుమినియమ్ డిజైన్‌తో వస్తోన్న ఈ ల్యాపీ స్కైలేక్ ఆధారంగా రూపొందించిన ఇంటెల్ 6th జనరేషన్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

వైస్‌లో పొందుపరిచిన 360 డిగ్రీ మూవబుల్ మెకానిజం ద్వారా యూజర్ తన సౌకర్యాన్ని బట్టి నాలుగు విధాలుగా ల్యాపీని మౌల్డ్ చేసుకోవచ్చు.

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

ఫుల్ హైడైఫినిషన్ స్ర్కీన్, backlit కీబోర్డ్ వ్యవస్థలు ఆకట్టకుంటాయి. విండోస్ హీలియో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను డివైస్ సపోర్ట్ చేస్తుంది.

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

వేవ్స్ మాక్స్ఆడియో సపోర్ట్‌తో వస్తోన్న ఈ ల్యాపీలో ఆడియో వ్యవస్థ అదరహో అనిపిస్తుంది.

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

యూఎస్బీ టైప్‌సీ అడాప్టర్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ వంటి ఫీచర్లు ల్యాపీ కనెక్టువిటీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి. జూన్ 2 నుంచి ఈ ల్యాపీ యూఎస్, చైనా మార్కెట్లలో దొరుకుతుంది. ధర 749 డాలర్లు.

డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

ఇదే ఈవెంట్‌లో భాగంగా డెల్ తన ఇన్స్‌పిరాన్ లైనప్ నుంచి 5000, 3000 సిరీస్‌లలో చీపర్ వర్షన్ ల్యాప్‌టాప్‌లను కూడా లాంచ్ చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dell launches world's first 17-inch, 2-in-1 laptop. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot