ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ ఛార్జింగ్ ల్యాప్‌టాప్

Written By:

ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్ ప్రపంచంలోనే మొదటి వైర్‌లెస్ చార్జింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. డెల్ లాటిట్యూట్ 7285 పేరిట విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌ను యూజర్లు 2 ఇన్ 1 గా వాడుకోవచ్చు. మానిటర్ తీస్తే ట్యాబ్లెట్‌గా పనిచేస్తుంది. పెట్టుకుంటే ల్యాప్‌టాప్‌గా వర్క్ అవుతుంది.

అమెజాన్‌కి షాక్, ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫీచర్లు

డెల్ లాటిట్యూడ్ 7285 ల్యాప్‌టాప్ 12, 13 ఇంచ్ వేరియెంట్లలో లభిస్తున్నది. రెండింటిలోనూ 2880 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్

ర్యామ్

128/256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 8/16 జీబీ ర్యామ్

ధర

కాగా 12 ఇంచ్ మోడల్ ధర రూ.77,261 ఉండగా, 13 ఇంచ్ మోడల్ ధర రూ.83,705

వైర్‌లెస్ చార్జింగ్ కీబోర్డ్

వీటికి అటాచ్ చేసుకునే విధంగా వైర్‌లెస్ చార్జింగ్ కీబోర్డ్ (ధర రూ.24వేలు), వైర్‌లెస్ చార్జింగ్ మ్యాట్ (ధర రూ.12వేలు), వైర్‌లెస్ చార్జింగ్ కీబోర్డ్ (ధర రూ.24వేలు)లు లభిస్తున్నాయి.

ఆగస్టు మొదటి వారం నుంచి

ఆగస్టు మొదటి వారం నుంచి ఇవి యూజర్లకు మార్కెట్‌లో లభించనున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dell launches world's first wireless charging laptop Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot