ప్రపంచపు అతిసన్నని టాబ్లెట్ ‘డెల్ వెన్యూ 8 7000’

Posted By:

ప్రపంచపు అతిసన్నటి పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను డెల్ ఆవిష్కరించింది. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా జరుగుతోన్న ఇంటెల్ డెవలపర్స్ ఫోరమ్‌లో డెల్ కేవలం 6 మిల్లీమీటర్ల మందంతో కూడిన ‘వెన్యూ 8 7000' టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 టాబ్లెట్ కాంపాక్ట్‌లతో పోలిస్తే డెల్ వెన్యూ 8 7000 టాబ్లెట్ మరింత సన్నగా ఉంటుంది. యల్ సెన్స్ టెక్నాలజీతో కూడిన మూడు శక్తివకంతమైన కెమెరా వ్యవస్థలను ఈ టాబ్లెట్‌లో అమర్చారు. వీటి సహాయంతో ఫోటోలను మరింత విశ్లేషణాత్మకంగా చిత్రీకరించుకోవచ్చు. డివైజ్ ప్రత్యేకతలు...

 ప్రపంచపు అతిసన్నని టాబ్లెట్ ‘డెల్ వెన్యూ 8 7000’

8.4 అంగుళాల OLED 2కే స్ర్కీన్ ( డిస్‌ప్లే రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్),
ఇంటెల్ లేటెస్ట్ వర్షన్ మోర్ ఫీల్డ్ క్వాడ్‌కోర్ చిప్‌సెట్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
రియల్ సెన్స్ టెక్నాలజీతో కూడిన మూడు శక్తివకంతమైన కెమెరా వ్యవస్థలను ఈ టాబ్లెట్‌లో అమర్చారు.
ధర ఇంకా ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Dell Launches World's Thinnest Tablet Venue 8 7000 at IDF 2014. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot