డెల్ నుంచి రెండు కొత్తశ్రేణి ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌‍లు

|

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్ తన వెన్యూ సిరీస్ నుంచి రెండు కొత్తశ్రేణి ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లను సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వెన్యూ 7, వెన్యూ 8 మోడల్స్‌లో విడుదలైన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లు రూ.10,999, రూ.17,499 ధరల్లో లభ్యంకానున్నాయి.

డెల్ వెన్యూ 7 కీలక ఫీచర్లు:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1200× 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఆటమ్ జెడ్2760 డ్యుయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం1.6గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునేసౌలభ్యత, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్). కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), ధర రూ.10,999.

డెల్ వెన్యూ 8

డెల్ వెన్యూ 8 కీలక ఫీచర్లు:

8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1200× 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఆటమ్ జెడ్2760 డ్యుయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ జీపీఎస్), ధర రూ. 17,499.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X