పాఠకులకు 'డెల్ వోస్ట్రో' ప్రత్యేకతలు

By Super
|
Dell Vostro 1540 Ci3/ 4GB/ 500GB/Linux Laptop


కంప్యూటింగ్ పరికరాల తయారీలో అంతర్జాతీయ పైనీర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘డెల్’మరో ఆవిష్కరణకు తెరలేపింది. ఆడ్వాన్సడ్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లతో 'డెల్ వోస్ట్రో' కంప్యూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసింగ్ వేరియంట్లలో ఈ పీసీ లభ్యమవుతుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 26919 ఉండవచ్చు.

'డెల్ వోస్ట్రో' ప్రత్యేకతలు క్లుప్తంగా:

ప్రాసెసర్

ప్రాసెసర్ Core i3

వేరియంట్ 370M

ఛిప్ సెట్ Intel Mobile HM 57 Express

బ్రాండ్ Intel

క్లాక్ స్పీడ్ 2.4 GHz

క్యాచీ 3 MB

చుట్టుకొలతలు

బరువు 2.37 kg

చుట్టుకొలత 376.0 x 260.0 x 34.53 mm

మెమరీ

విస్తరించు మెమరీ Up to 8 GB

మెమరీ స్లాట్స్ 2 (Unused Slots 1)

సిస్టమ్ మెమరీ 4 GB DDR3

స్టోరేజి

హార్డ్ వేర్ SATA

RPM 5400 rpm

HDD Capacity 500 GB

డిస్క్ డ్రైవ్

ఆఫ్టికల్ డ్రైవ్ DVD RW

ఫ్లాట్ ఫామ్

ఆపరేటింగ్ సిస్టమ్ Linux

డిస్ ప్లే

డిస్ ప్లే స్క్రీన్ సైజు 15.6 Inch

డిస్ ప్లే రిజల్యూషన్ 1366 x 768 Pixel

స్కీన్ టైపు HD WLED Anti-Glare

గ్రాఫిక్స్

గ్రాఫిక్ ప్రాసెసర్ Intel HD Graphics

ఇన్‌పుట్

వెబ్ కెమెరా 1.3 megapixel

డివైజ్ TouchPad

కీబోర్డ్ Standard Keyboard

ఆడియో

Internal Mic Yes

Speakers Dell Audio Speakers

కమ్యూనికేషన్

వైర్ లెస్ ల్యాన్ Standard Dell Wireless 802.11b/g/n

బ్లూటూత్ v3.0 HS

పవర్

Battery Backup Up to 3 hours

Power Supply 65W AC Adapter

Battery Cell 6-cell

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X