‘డెల్’ ధీమా వెనుక అసలు రహస్యం..?

By Super
|
Dell Vostro 3350 laptop
భేష్ అనిపించుకునే పని తీరు.. ఉత్తమమైన పవర్ మేనేజిమెంట్.. సుఖవంతమైన టైపింగ్ .. శక్తివంతమైన డిస్ ప్లే.. కేవలం స్వల్ప బరువు ఇంకేం కావాలి మా మన్నిక గురించి, ఇదే మా ధీమా వెనుక అసలు రహస్యం అంటూ ‘డెల్’తమదైన శైలిలో కంప్యూటింగ్ పరిశ్రమను శాసిస్తుంది.

‘డెల్ వోస్ట్ర్రో’ ప్రస్తుత కంప్యూటింగ్ మార్కెట్లో అందిరి నోటా వినపడుతున్న పేరు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా తరచూ ఎక్కువ దూరం ప్రయాణించే వ్యాపారవేత్తలకు ఈ బ్రాండ్ మరిన్ని సేవలందిస్తుంది.

 

‘డెల్ వ్యాస్ట్ర్రో 3350’ ల్యాపీ ఫీచర్లను పరిశీలిస్తే... 13.3 అంగుళాల వైడర్ డిస్ ప్లే, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, రెండవ తరం ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 500 జీబీ హార్డ్ డ్రైవ్, 4జీబీ DDR3 ర్యామ్, 8 సెల్ లితియమ్ బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ పోర్ట్సు, 8 in 1 కార్డ్ రీడర్, స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డు, ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్, డేటా సేఫ్ ఆన్ లైన్ రికవరీ మేనేజర్ వంటి అంశాలు మన్నికైన పనితీరు కలిగి ఉంటాయి.

 

లూసిరిన్ రెడ్, అబర్డీన్ సిల్వర్, బ్రిస్బేన్ బ్రోంజ్ రంగుల్లో డిజైన్ కాబడిన ‘డెల్ వోస్ట్రో 3350’ ఇండియన్ మార్కెట్ ధర రూ.39,990. గమనిక: ‘డెల్ వాస్ట్ర్రో’ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ వేరియంట్లో సైతం లభ్యమవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X