బిజినెస్ మ్యాన్ కోసం..!!

Posted By:

 బిజినెస్ మ్యాన్ కోసం..!!

 

ప్రఖ్యాత బ్రాండ్ డెల్, వాస్ట్రో 3750 నమూనాలో ఉత్తమ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. మునుపటి మోడల్ వాస్ట్రో 3700కు అపడేటెడ్ వర్షన్‌గా ఈ ల్యాపీని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. బిజినెస్ లావాదేవీలను చక్కదిద్దేందుకు అనువుగా ఈ కంప్యూటింగ్

డివైజ్‌ను రూపొందించారని తెలుస్తోంది.

ఫీచర్లు:

*  17.3 అంగుళాల ఉత్తమ క్వాలిటీ మ్యాటీ ఫినిష్ డిస్‌ప్లే, * 2 మెగా పిక్సల్ హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, *   ఫుల్‌సైజ్  చిక్‌లెట్ కీబోర్డ్ *  6జీబి ర్యామ్, *  750జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, *  8 ఇన్ వన్ కార్డ్ రీడర్ స్లాట్, *  వై-ఫై  802.11 b/g/n,

* బ్లూటూత్, * హెచ్‌డిఎమ్ఐ అవుట్, *  యూఎస్బీ పోర్ట్స్, వీజీఏ పోర్ట్,  ఇతర్‌నెట్ పోర్ట్, ఇ-సాటా పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, మైక్రో‌ఫోన్ జాక్, *  6సెల్ బ్యాటరీ, *  విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, *  కోర్ ఐ7 - 2630QM ప్రాసెసర్, * ధర రూ.45,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot