Home
Computer

అవార్డు విన్నింగ్ హిరో ‘వోస్ట్రో’..!!

By Super
Dell Vostro V131
అవార్డు విన్నింగ్ ల్యాప్‌టాప్ ‘డెల్ వోస్ట్రో’ మరోసారి ప్రపంచ మార్కెట్‌ను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. డెల్ న్యూ సిరీస్ ‘డెల్ వోస్ట్రో 131’ సరికొత్త సైజుతో పాటు డిజైన్‌తో మార్కెట్లో విడుదలైంది. ఈ ల్యాపీలోని ఫీచర్లను పరిశీలిస్తే 13.3 అంగుళాల ఎలఈడీ డిస్ ప్లే, హై డెఫినిషన్ స్వభావం కలిగి ఉంటుంది. పొందుపరిచిన హెచ్ డీ గ్రాఫిక్ 300 వ్యవస్ధ నాణ్యమైన గ్రాఫిక్ అనుభూతులను మీకు కలిగిస్తుంది.

శక్తివంతమైన ఇంటెర్ ఆర్ కోర్ i3, i5 ప్రొసెస్సిగ్ వ్యవస్థను ఈ ల్యాపీలో పొందుపరిచారు. ‘వోస్ట్రో V131’లో కనబడే కనెక్టువిటీ వ్యవస్థ సమాచారాన్నివినయోగదారునికి మరింత చేరువ చేస్తుంది. పొందుపరిచిన బ్లూటూత్, వై - ఫై వ్యవస్థలు అత్యంత వేగవంతంగా పనిచేస్తాయి. 3జీ, 4జీ వ్యవస్థలకు సహకరించే విధంగా ‘వోస్ట్రో V131’ వ్యవస్థను రూపొందించారు. ఏర్పాటు చేసిన 4జీబీ ర్యామ్ 320 HDD సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ల్యాపీ భద్రతకు సంబంధించి ఫింగర్ ఫ్రింట్ రీడర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. మరో ఫీచర్ ‘డిజిటల్ పర్సనా’ మీ డేటాను సురక్షితంగా ఉంచుతుంది.
ల్యాపీని ఎవరైనా దొంగిలించానా మీ సమాచారం మాత్రం భద్రంగా ఉంటుంది. హై డెఫినిషన్ సామర్ధ్యం కలిగిన ‘వోస్ట్రో V131’లో ఎస్‌ఆర్‌ఎస్ ఆడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ల్యాపీ ధరను పరిశీలిస్తే ఇండియన్ మార్కెట్లో రూ. 30,000లకు లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X