మీ సమీప స్టోర్‌లలో హై ఎండ్ ల్యాపీ!!

Posted By: Prashanth

మీ సమీప స్టోర్‌లలో హై ఎండ్ ల్యాపీ!!

 

ఉత్తమ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్ద డెల్ XPS మోడల్‌లో హై ఎండ్ అల్ట్రాబుక్‌ను ఇటీవల ఇండియాలో లాంఛ్ చేశారు. ఈ డివైజ్ స్ర్కీన్ పరిమాణం 13 అంగుళాలు. అత్యాధునిక ఫీచర్లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ల్యాపీ బరువు కేవలం 1కిలో 360 గ్రాములు. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై పీసీ రన్ అవుతుంది. ప్రధాన ఫీచర్లను పరిశీస్తే..

- గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే,

- విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

- ఎస్ఎస్‌డి డ్రైవ్స్ 128 GB మరియు 256 జీబి వేరియంట్‌లలో,

- 4జీబి డిడిఆర్3 ఎస్డీ ర్యామ్,

- మల్టీ గెస్ట్యుర్ సపోర్ట్,

- విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

- హై రిసల్యూషన్ వెబ్‌క్యామ్,

- 100 జీబి క్లౌట్ స్టోరేజ్ ఏరియా.

- ధర 79,900

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot