సరికొత్త ఆఫర్ : రూ.1కే డెల్ ల్యాప్‌టాప్

Written By:

ల్యాప్‌టాప్‌లు అలాగే డెస్క్‌టాప్‌ల అమ్మకాలో అగ్రగామిగా దూసుకుపోతున్న డెల్ కంపెనీ ఇప్పడు సరికొత్త ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. అదే బ్యాక్ టూ స్కూల్.. ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్లు కాని లేకుంటే వారి తల్లిదండ్రులు కాని రూపాయి చెల్లించి న్యూ లాప్‌ట్యాప్ పొందవచ్చు. మిగతా మొత్తాన్ని ఇన్ స్టాల్ మెంట్ల పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ సరికొత్త కార్యక్రమాన్ని డెల్ కంపెనీ సోమవారం నాడు అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ మార్చి 31 నుండి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది.

Read more: ప్రధాని మోడీ ఎప్పుడూ తన ఫోన్‌లో ఉంచుకునే యాప్స్..

సరికొత్త ఆఫర్ : రూ.1కే డెల్ ల్యాప్‌టాప్

ఈ ఆఫర్‌లో మీరు డెల్ ఇన్స్పిరేషన్ డెస్క్‌టాప్ అన్ని రకాల మోడళ్లకు వర్తిస్తుంది. ల్యాప్ టాప్ అయితే Inspiron 3000 తో పాటు పోర్త్ జనరేషన్ కోర్ ఐ3 నోట్ బుక్ మోడల్స్ కు వర్తిస్తాయి. ఇక డెల్ డెస్క్ టాప్ కొనాలనుకున్న వారు అడిషనల్ గా రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొన్నవారికి కంపెనీ 2 సంవత్సరాలు గ్యారంటీతో కూడిన వారంటీ ఇస్తుంది. అలాగే వన్ ఇయర్ Edurite Content Packతో పాటు షాపింగ్ వోచర్ కార్డులు కూడా మీకు అదనంగా లభిస్తాయి. Inspiron 3000 ఈ ల్యాప్‌టాప్ కి కూడా 2 సంవత్సరాలు వారంటీ కూడా ఇస్తోంది. ఈ ఆఫర్ డెల్ ఆదరైజ్డ్ డీలర్ దగ్గర మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడికెళ్లి రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more: హ్యాపీ హోలీ సేల్, రూ.1859కే స్మార్ట్‌ఫోన్

సరికొత్త ఆఫర్ : రూ.1కే డెల్ ల్యాప్‌టాప్

అయితే మీరు కొనుగోలు సమయంలో అదనంగా రూ. 999 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీని గురించి మీకు మరింత సమాచారం కావాలంటే క్రింది సైట్లలో లాగిన్ అయి చూడగలరు. దీంతో పాటు అసుస్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ' పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ కమ్ టాబ్లెట్ పీసీని మార్కెట్లోకి వచ్చింది. దీనిపై కూడా ఓ స్మార్ట్ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ ఆఫర్‌పై మరింత సమాచారం అలాగే ల్యాప్‌టాప్ వివరాలు కావాలంటే కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.

http://www.dellbacktoschooloffer.com/

2

12 గంటల బ్యాటరీ బ్యాకప్.1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

 

 

 

 

3

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. 1.44 జీహెచ్ జడ్ 64 బిట్ క్వాడ్కోర్ ఇంటెల్ ఆటం ఎక్స్5-జడ్ 8500 ప్రాసెసర్

4

2 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా. 2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 64 జీబీ ఈఎంఎంసీ ఇంటర్నల్ స్టోరేజ్

5

యూఎస్బీ టైప్-సి పోర్ట్, మైక్రోహెచ్డీఎంఐ పోర్ట్. వైఫై, బ్లూటూత్ 4.0. దీని ధర రూ .23,990.

6

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Dells Back to School Offer Lets You Purchase a Laptop at Re 1 Pay Rest in EMIs
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot