ఫ్లిప్‌కార్ట్ మొదటి ట్యాబ్లెట్ డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 (వీడియో రివ్యూ)

|

ఈ 7 అంగుళాల పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ మన్నికైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. బరువు 300 గ్రాములు, మందం 9.2 మిల్లీ మీటర్లు. ట్యాబ్లెట్ ముందు భాగంలో 7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసారు. ట్యాబ్లెట్ వెనుక భాగంలో సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యం 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు.

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ రన్ అవుతుంది. 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 (మీడియాటెక్) ప్రాసెసర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు. 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ట్యాబ్లెట్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను నిక్షిప్తం చేసారు. సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యం కలిగిన ఈ కెమెరా ద్వారా అత్యుత్తమ ఫోటోలను యూజర్ ఆస్వాదించవచ్చు. ట్యాబ్లెట్ ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. 3000ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 డివైస్ లో వినియోగించారు.

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x800పిక్సల్స్), ట్యాబ్లెట్ మందం 9.2 మిల్లీమీటర్లు,బరువు 285 గ్రాములు,

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

ఈ 7 అంగుళాల పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ మన్నికైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. బరువు 300 గ్రాములు, మందం 9.2 మిల్లీ మీటర్లు. ట్యాబ్లెట్ ముందు భాగంలో 7 అంగుళాల హైడెఫినిషన్
డిస్‌ప్లేతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసారు. ట్యాబ్లెట్ వెనుక భాగంలో సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యం 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు.

ఫ్లిప్‌కార్ట్.కామ్ (Pro XT712) ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ను
ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.

 డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ ఫోటోగ్యాలరీ

కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ZJnAMX6cZjo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

డిగీఫ్లిప్ ప్రో ఎక్స్‌టీ712 ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x800పిక్సల్స్), ట్యాబ్లెట్ మందం 9.2 మిల్లీమీటర్లు,బరువు 285 గ్రాములు, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీకే8382 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X