NCERT యాప్‌తో పాఠ్య పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

|

దేశంలోని చాలామంది విద్యార్థులు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఇందుకు కారణం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవటంతో పాటు అనేకమైన ఫీచర్లను కావటమే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ పాఠకులకు ఓ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను పరిచయం చేస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న 'NCERT' టెక్స్ట్ బుక్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా సీబీఎస్ఈ ఇంకా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఈ యాప్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న పాఠ్యపుస్తకాలను ఆడోబ్ రీడర్ సాయంతో చదవచ్చు.

NCERT ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఆడోబ్ పీడీఎఫ్ రీడర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X