పండుగ సేల్.. రూ.11,000కే బెస్ట్ ల్యాప్‌టాప్

Posted By:

ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడ నుంచైనా కంప్యూటింగ్ పనులను చక్కబెట్టేయవచ్చు.  ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఇ-మెయిలింగ్, ఆఫీస్ ప్రొడక్టివిటీ (ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్), ఎంటర్‌టైన్‌మెంట్ (వీడియోలు వీక్షించటం, గేమింగ్, మ్యూజిక్ వినటం) తదితర కార్యకలాపాలను ఆన్ ద స్పాట్‌లో ర్వహించుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఏసర్, హెచ్‌పీ, డెల్ , ఆసుస్, లెనోవో ల్యాప్‌టాప్‌ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : 20 లేటెస్ట్ ఫోన్‌ల పై బెస్ట్ Exchange offers

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏసర్ ఎస్1001 (ఇంటెల్ 2 ఇన్ 1 ల్యాప్‌టాప్)

Acer S1001 (Intel 2-in-1 Laptop)

బెస్ట్ ధర రూ.15,150

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ కీలక స్పెక్స్:

10 అంగుళాల హైడెఫినిషన్ మల్టీ ఫింగర్ టచ్ డిస్ ప్లే,
ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
32జీబి ఈఎమ్ఎమ్‌సీ హార్డ్‌డిస్క్ డ్రైవ్

 

స్వైప్ అల్టిమేట్ 3జీ

Swipe Ultimate 3G

బెస్ట్ ధర రూ.13,990

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.83గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ క్వాన్వాస్ ల్యాప్‌టాబ్ ఎల్టీ666

Micromax Canvas Laptab LT666

బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్పెక్స్:

ఇంటెల్ 4వ జనరేషన్ ఆటమ్ (3735ఎఫ్, క్వాడ్‌కోర్, అప్ టు 1.83గిగాహెర్ట్జ్), 2జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్, 32జీబి ఫ్లాష్ స్టోరేజ్, 10. 1 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280*800పిక్సల్స్), విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు విండోస్ 10), 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ 2.0 మైక్రో యూఎస్బీ పోర్ట్,

 

ఆసుస్ ఈబుక్ ఎక్స్205టీఏ నోట్‌బుక్

ఆసుస్ ఈబుక్ ఎక్స్205టీఏ నోట్‌బుక్

బెస్ట్ ధర రూ.15,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ కీలక ఫీచర్లు:

11.6 అంగుళాల స్ర్కీన్,
4వ తరం ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి మెమరీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
ఆఫీస్ 365

 

డెల్ ఇన్స్‌పిరాన్ 3551 ల్యాప్‌టాప్

Dell Inspiron 3551 Laptop

Dell Inspiron 3551 Laptop

బెస్ట్ ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆసుస్ X200MA-KX506D సిలిరాన్ డ్యుయల్ కోర్

Asus X200MA-KX506D Celeron Dual Core

Asus X200MA-KX506D Celeron Dual Core
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌పీ 245 జీ4 ఎన్5పీ86పీఏ ల్యాప్‌టాప్

HP 245 G4 N5P86PA Laptop

HP 245 G4 N5P86PA Laptop

బెస్ట్ ధర రూ.17,549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఏసర్ ఆస్పైర్ ఈఎస్1-531

Acer Aspire Es1-531

Acer Aspire Es1-531

బెస్ట్ ధర రూ.17,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఫ్లెక్స్ 10 59-439199

Lenovo Flex 10 59-439199

Lenovo Flex 10 59-439199
బెస్ట్ ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నెక్సియన్ క్రోమ్‌బుక్

Nexian Chromebook

Nexian Chromebook
బెస్ట్ ధర రూ.11,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dussehra/Diwali Heavy Discount offers: Top 10 Laptops deals for Rs 11,000 onwards. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting