మరో స్పైసీ..!!

Posted By: Staff

మరో స్పైసీ..!!

 

వివిధ బడ్జెట్ శ్రేణులలో జీవనశైలి ఉత్పత్తులను అందింస్తున్న ప్రముఖ బ్రాండ్ ఈ-ఫన్ (E-Fun), ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది.

పేరు నెక్స్ట్ 7ఎస్ (Next 7S).ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ను ఈ పీసీలో దోహదం చేశారు.ఈ సౌలభ్యతతో యూజర్ అనేక ఫీచర్లను ఆస్వాదించవచ్చు. టాబ్లెట్ డిస్‌ప్లే అదేవిధంగా ముందుగానే నిక్షిప్తం చేసిన ప్రీలోడెడ్ ప్రోగ్రామ్స్ అంతరాయంలేని వినోదానుభూతులను చేరువ చేస్తాయి.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబి,

మైక్రోఎస్డీ కార్డ్ స్లా్ట,

బార్నెస్ అండ్ నోబుల్ బుక్ స్టోర్,

గెట్‌జార్ అప్లికేషన్ స్టోర్,

జీ సెన్సార్,

ఫ్లాష్ 11 సపోర్ట్,

వై-ఫై కనెక్టువిటీ,

ఫ్రంట్ కెమెరా,

క్వాలిటీ ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

ధర అంచనా రూ.7,000.

మరో చవక టాబ్లెట్ కంప్యూటర్ మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఫీచర్లు:

7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ , ధర అంచనా రూ.7,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot