వీడియో గేమ్‌ల పండుగ!

|

వీడియో గేమ్ ప్రేమికుల కోసం రానున్న నెలల్లో సరికొత్త గేమ్స్ ముస్తాబవుతున్నాయి. గేమింగ్ ప్రియుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఈ3 గేమింగ్ కాన్పిరెన్స్ 2013' మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్‌లో భాగంగా ప్రముఖ గైమింగ్ సంస్థలైన సోనీ, మైక్రోసాఫ్ట్, నిన్టెండో‌లు టన్నుల కొలది గేమింగ్ కంటెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసాయి. ఈ ఎగ్జిబిషన్‌లో భాగంగా సోనీ తన ప్లే స్టేషన్ 4ను ఆవిష్కరించింది. ఈ గేమింగ్ కన్సోల్‌ను హార్డ్‌కోర్ ఇంకా సాధారణ గేమర్స్‌ను దృష్టిలో ఉంచుకుని సోనీ రూపొందించింది. కిల్ జోన్, షాడో ఫాల్, ఇన్ ఫేమస్ సెకండ్ సన్, ద ఆర్డర్:1886, ఫైనల్ ఫాంటసీ ఎక్స్ వీ, డ్రైవ్ క్లబ్ వంటి ప్రత్యేకమైన గేమ్‌లను సోనీ పీఎస్4 కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

మరో వైపు మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్360కి సీక్వెల్ గా ఎక్స్ బాక్స్ వన్‌ను ఆవిష్కరించింది. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎక్స్ బాక్స్ వన్‌ను ఉపయోగించటం కుదరదు. టైటాన్ ఫాల్, ఫ్రోజా మోటార్ స్పోర్ట్ 5, ప్రాజెక్ట్ స్పార్క్:హాలో, రైసీ: సన్ ఆఫ్ రోమ్, మినీ క్రాఫ్ట్, ద క్వాంటమ్ బ్రేక్ వంటి ప్రత్యేక గేమ్‌లను ఎక్స్ బాక్స్ వన్ కోసం మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు జపాన్ వీడియో గేమ్ టైటాన్ నిన్టెండో ‘డబ్ల్యూఐఐ యూ', ‘3డీఎస్' కన్సోల్స్ ను ప్రకటించింది. మారియో 3డీ వరల్డ్, డాంకీ కాంగ్ కంట్రీ, ట్రాపికల్ ఫ్రీజ్, ద లెజెండ్ ఆఫ్ జెల్డా, ద విండ్ వాకర్ హైడైఫినిషన్, మారియో కార్ట్8 వంటి ఎక్స్‌క్లూజివ్ గేమ్‌లను డబ్ల్యూఐఐయూ కన్సోల్ కోసం నిన్టెండో ఆవిష్కరించింది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ3 గేమింగ్ కాన్పిరెన్స్ 2013లో చోటుచేసుకున్న 20 అత్యుత్తమ గేమ్‌ప్లే ప్రదర్వనలను వీడియోల రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం....

Killzone: Shadow Fall - PS4

1.) Killzone: Shadow Fall - PS4

inFAMOUS Second Son- PS4

2.) inFAMOUS Second Son- PS4

The Order: 1886 - PS4

3.) The Order: 1886 - PS4

 

Final Fantasy XV- PS4

4.) Final Fantasy XV- PS4

Driveclub- PS4

5.) Driveclub- PS4

 

 

Titanfall- Xbox One

6.) Titanfall- Xbox One

Froza Motorsport 5 - Xbox One

7.) Froza Motorsport 5 - Xbox One

Project Spark - Xbox One

8.) Project Spark - Xbox One

 

Halo - Xbox One

9.) Halo - Xbox One

Ryse: Son of Rome - Xbox One

10.) Ryse: Son of Rome - Xbox One

Minecraft- Xbox One

11.) Minecraft- Xbox One

Quantam Break- Xbox One

12.) Quantam Break- Xbox One

Super Mario 3D World - Wii U

13.) Super Mario 3D World - Wii U

 

Donkey Kong Country: Tropical Freeze - Wii U

14.) Donkey Kong Country: Tropical Freeze - Wii U

 

The Legend of Zelda: The Wind Waker- Wii U

15.) The Legend of Zelda: The Wind Waker- Wii U

Mario Kart 8- Wii U

16.) Mario Kart 8- Wii U

Rayman Legends - Wii U

17.) Rayman Legends - Wii U

Call of Duty : Ghosts

18.) Call of Duty : Ghosts

Assassin's Creed 4 Black Flag

19.) Assassin's Creed 4 Black Flag

Battlefield 4

20.) Battlefield 4

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X