డెస్టినీ టాబ్లెట్‌లు..లిమిటెడ్ ఆఫర్‌లో తగ్గింపు ధరకు!

Posted By: Prashanth

డెస్టినీ టాబ్లెట్‌లు..లిమిటెడ్ ఆఫర్‌లో తగ్గింపు ధరకు!

 

బెంగుళూరు చెందిన ఈఏఎఫ్‌టీ (EAFT) టెక్నాలజీస్ తమ డెస్టినీ సిరీస్ లైనప్ నుంచి రెండు సరికొత్త టాబ్లెట్‌లను ప్రకటించింది. వీటి పేర్లు డీ90టీ, డీ70పీ. ఈ రెండు పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లు ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఆండ్రాయిడ్ ఐసీఎస్ ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తాయి.

డీ90టీ స్పెసిఫికేషన్‌లు:

9.7 అంగుళాల హైడెఫినిషన్ 10 పాయింట్ మల్టీ-టచ్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

1జీబి ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, వోటీజీ, 3జీ వయా డాంగిల్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

ప్రీలోడెడ్ వరల్డ్ స్పేస్ అప్లికేషన్ (6 నెలల పాటు ఉచితం),

8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.16,990.

డీ70పీ స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్5 పాయింట్ మల్టీ‌టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబి ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ+వోటీజీ,

ఇన్‌‍బుల్ట్ 3జీ విత్ సిమ్‌కార్డ్ స్లాట్,

ప్రీలోడెడ్ వరల్డ్ స్పేస్ అప్లికేషన్ (6 నెలల పాటు ఉచితం),

4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ. 12,990.

లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా డీ904 వేరియంట్‌ను రూ.14,990కి, డీ70పీ వేరియంట్‌ను రూ.10,990కి దక్కించుకునే ఆఫర్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ పీసీలలో లోడ్ చేసిన వరల్డ్ స్పేస్ అప్లికేషన్ ద్వారా 6 నెలల పాటు ఉచితంగా రేడియో అలానే మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

2013కు ముస్తాబవుతన్న ‘8 హాటెస్ట్’ స్మార్ట్‌ఫోన్‌లు(గ్యాలరీ)

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot