భూకంప సమాచారం మీ ఫోన్‌లో!!

Posted By:

ప్రకృతి వైపరిత్యాలలో అతి భయానకమైనవి భూకంపాలు. యూవత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ విపత్కర ప్రళయాలు రోజుకో ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఇండోనేషియా, జపాన్ సహా 28 దేశాలను భూకంపాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా భూకంపాల నుంచి ప్రపంచ జనాభాను జాగృత పరిచేందుకు ‘గుగూల్ ప్లే' ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం అనేక అప్లికేషన్ లను అందిస్తంది. ఈ అప్లికేషన్ లు భూకంప సమయాల్లో ప్రమాద తీవ్రతను విశ్లేషిస్తూ మార్గదర్శకురాలిగా మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల యూజర్లు గుగూల్ ప్లే స్టోర్ ద్వారా ఈ అప్లికేషన్‌‌లను తమతమ డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా యూజర్‌కు వర్తించే సౌలభ్యతలు:

భూకంపం వివరాలు పటము రూపంలో ప్రదర్శించబడతాయి. గడిచిన 24 గంటల్లో సంభవించిన భూకంపాలకు సంబంధించి విశ్లేషణతో కూడిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఒక డైనమిక్ విడ్జెట్‌గా పనిచేస్తుంది. టెక్నాలజీ సాయంతో గుగూల్‌ప్లే అందిస్తున్న ఈ సేవను ఆండ్రాయిడ్ యూజర్లు ఆదరిస్తారని ఆశిద్దాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూకంప సమాచారం మీ ఫోన్‌లో!!

Earthquake Alerter Free

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

భూకంప సమాచారం మీ ఫోన్‌లో!!

Earthquake Alert!

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

భూకంప సమాచారం మీ ఫోన్‌లో!!

Quick Quake Viewer


డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

భూకంప సమాచారం మీ ఫోన్‌లో!!

Quake Alarma


డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot