యూట్యూబ్‌లో ‘ఎబోలా’ నర్సు

Posted By:

యూట్యూబ్‌లో ‘ఎబోలా’ నర్సు

ఎబోలా వ్యాథిగ్రస్తుడికి సపర్యలు చేస్తూ అనుకోకుండా ఆ వ్యాథి బారిన పడి డల్లాస్‌లోని టెక్సాస్ హెల్త్‌ ప్రెస్‌బిటేరియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సు నినా ఫామ్‌ను గురువారం రాత్రి మెరుగైన వైద్య పరీక్షలు నిమిత్తం బెథెస్‌డాలోని నేషనల్  ఇన్స్‌టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ క్లినికల్ సెంటర్‌కు తరలించారు.

క్షతగాత్రురాలును డల్లాస్ నుంచి తరలించే ముందు అప్పటి వరకు ఆమెకు చికిత్సనందించిన వైద్యుడు డాక్టర్ గ్యారీ వెయిన్ స్టియిన్, టెక్సాస్ ఆసుపత్రి సిబ్బందితో ఫామ్ సాగించిన సంభాషణలను వీడియో రూపంలో రికార్డ్ చేసారు. ఆ వీడియోను ప్రపంచానికి షేర్ చేయమని ఫామ్ తనను కోరిందని డాక్టర్ గ్యారీ తెలిపారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7e8DXyVc7Lw? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Ebola nurse Nina Pham speaks to Texas hospital staff on video. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting