ఆండ్రాయిడ్ ఐసీఎస్, 3డీ సపోర్ట్‌తో ‘ఎడ్జ్ ట్యాబ్లెట్’

Posted By: Prashanth

ఆండ్రాయిడ్ ఐసీఎస్, 3డీ సపోర్ట్‌తో ‘ఎడ్జ్ ట్యాబ్లెట్’

 

ప్రముఖ టెక్ కంపెనీ ‘ఎడ్జ్ ఇన్ఫోటెల్’ సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్‌తో ముందుకొచ్చింది. ఎడ్జ్ ఈ501జీ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్ 3డీ వ్యవస్థను సపోర్ట్ చేస్తుంది. ధర రూ.5,499. ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా........

20 అద్భుతాలు.. తప్పక చూడండి (ఫోటో గ్యాలరీ)!

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, హైక్వాలిటీ 3డీ గ్రాఫిక్ సపోర్ట్,

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువటీ: వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ: 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

అదనపు ఫీచర్లు: 3డీ గ్రాఫిక్స్ సపోర్ట్, ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: భగవత్ గీతా, రామాయణా, హనుమాన్ చాలీసా, హిందూ క్యాలెండర్, బ్రిటీష్ రెడ్‌క్రాస్, హెచ్‌డిఎఫ్‌సీ & ఐసీఐసీఐ బ్యాంక్ అప్లికేషన్స్, 3డీ వీడియో గేమ్స్, హైడెఫినిషన్ క్వాలిటీతో 3డీ సినిమాలు.

ధర: రూ.5,499 (కొనుగోలు పై రూ.499 విలువ చేసే స్లీక్ జిప్ పౌచ్ ఉచితం),

ట్యాబ్లెట్ కలర్ వేరియంట్స్: బ్లాక్ ఇంకా వైట్.

అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు (ఫోటో గ్యాలరీ)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot