నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

Posted By:
  X

  ప్రముఖ టీవీ ఛానల్ నేషనల్ జియోగ్రాఫిక్ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహింపతలపెట్టిన ‘నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్' పోటీలను ఈ ఏడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల కోసం ‘2013 నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్'కు సంబంధించి ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. కాంటెస్ట్ జూన్ 30తో ముగుస్తుంది. ఈ పోటీల్లో గెలుపొందిన వ్యక్తి 10 రోజులు పాటు గలాపగోస్‌లో జరిగే నేషనల్ జియోగ్రాఫిక్ సాహసయాత్రలో పాల్గొంటారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సహికులు www.nationalgeographic.com/travelerphotocontest  వెబ్‌సైట్‌లోకి లాగినై ఫోటోగ్రాఫ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఒక్కో ఫోటోకు $15 (USD). పోటీలో పాల్గొనే వ్యక్తి ఎన్ని ఫోటోలనైనా బరిలో ఉంచవచ్చు. పోటీకి సంబంధించి నిబంధనలను http://on.natgeo.com/16mfbpm  వెబ్‌సైట్‌లోకి లాగినై తెలుసుకోవచ్చు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా ట్రావెల్ పోర్ట్రెయిట్స్, అవుట్ డోర్ సీన్స్, సెన్స్‌ఆఫ్ ప్లేస్, స్పాంటేనియస్ మూమెంట్స్ వంటి విభాగాలకు సంబంధించి ఫోటోలను ఆహ్వానించటం జరుగుతోంది. పోటీకి సంబంధించి ఎంపిక కాబడిన పలు బెస్ట్ ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Hamersley Gorge

  © Ignacio Palacios/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Hidden in Plain Sight

  © Keiren Macdonald/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Swim with Jelly Fish

  © Chean Chong Lim/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Fly Cap For A Vine Snake

  Fly-cap-for-a-vine-snake
  © Robin Moore/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Tormenta en el Caulle

  Francisco Negroni/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  The Lost Coast Trail

  © Anni Graham/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Shadows and Light

  Shadows-and-Light
  © Jesse Summers/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Walking Chameleon

  Walking-Chameleon
  © Ondrej Zaruba/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Snowmelt in The Mountains

  © Andrés Miguel Domínguez/ Photos/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  The Reynisdrangar, Iceland

  © Florin Szoke/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Temple At The Foot of Mount Bromo

  © Tim Jenka/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Light Dancers

  © Cheng Niu/National Geographic Traveler Photo Contest

  నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ 2013!

  Fennec The Soul of The Desert Over Halema uma u Crater

  FÈnec-The-soul-of-the-desert
  © Francisco Mingorance/National Geographic Traveler Photo Contest

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more