ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో అద్భుత కళాఖండాలు

|

ఇంట్లో వినియోగానికి పనికిరాని పాత ఇనుము, ప్లాస్టిక్ ఇంకా న్యూస్ పేపర్‌లను రిసైకిలింగ్ వస్తవులను కొనుగోలు చేసే దుకాణంలో ఎంచక్కా విక్రయిస్తుంటారు. అయితే, ఇంట్లో మూలనపడి ఉన్న పాత కంప్యూటర్, టీవీ ఇంకా వీసీఆర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేయాలో చాలా మందికి అర్థంకాదు. ఇలాంటి పరిస్థతులనే ఎదుర్కున్న పలువురు తమ మేధస్సును ఉపయోగించి వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను వినూత్నంగా మలిచి సాంకేతిక ప్రపంచానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు

టునీషియన్ సంతతికి చెందిన ఎలక్ట్రీషియన్ ముహర్రిమ్ బ్యాట్‌మేన్ తన షాపులో పనికిరాకుండా మూలన పడి ఉన్న సర్క్యూట్ బోర్డ్స్, సీపీయూ, వైరింగ్ కిట్ ఇంకా వ్యర్థమైన కీబోర్డులను అద్బుతమైన శిల్పాలుగా మలచుతున్నాడు. పనికిరాకుండా పోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రత్యేక కళాఖండాలుగా మలచటంలో బ్యాట్‌మేన్‌కు అతని స్నేహితుడు జుడిత్ బ్రున్, సోదరి ఐసీలు అండగా నిలుస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..? అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి: ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి: పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి. రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి: మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది. ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి: పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి: విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X