హైపర్‌లూప్‌తో సూపర్ స్పీడ్ ప్రయాణం

|

ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపు వెబ్‌పైట్ పేపాల్ సహవ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అంతిమంగా తన హైపర్ లూప్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను బహిర్గతం చేసాడు. అసలేంటీ హైపర్ లూప్ ప్రాజెక్టు..?, ఈ ప్రాజెక్టు వల్ల ఏంటి ఉపయోగం..? అన్న ప్రశ్నలు మీలో ఉత్పన్నమవచ్చు. హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్ లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్ ఫ్రాన్సిస్కోల మధ్యదూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ఎలాన్ మస్క్ ఊహల్లో మాత్రమే ఉంది. డిజైనింగ్ కూడా ఈయన ఊహే. ఈ ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెడతారు..?, ఎవరు చేపడతారు అన్న ప్రశ్నలకు కూడా ఎలెన్ వద్ద సమాధానం లేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టును స్వీకరించేందుకు ఎవరు ముందుకు రాకపోయినట్లయితే.. తానైనా చేస్తానో, లేదో చెప్పలేమని ఎలెన్ సందేహాస్పందంగా మాట్లాడారు.

ఇంతకీ హైపర్ లూప్ క్యాప్సూల్ ఏలా ప్రయాణిస్తుంది..? ఈ వాహనం వేగం గంటకు ఏంత..? అక్కడికే వస్తున్నా.. హైపర్ లూప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్యూబ్ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. గంటకు అక్షరాలా 1126.54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని ఈ వాహనం కలిగి ఉంటుంది. ఈ వాహనం కోసం గంటకు ఏడొందల క్యాప్సూల్స్ ను రూపొందిస్తారు. ఆ క్యాప్సూల్ ఒక్కొక్కటి 28 సీట్ల సామర్ద్యం కలిగి ఉంటుంది. ఈ క్యాప్సుల్స్ అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ ను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా క్యాప్సూల్స్ ఆ వేగాన్ని కొనసాగిస్తాయి. అదే సమయంలో, అవి ప్రమాదానికి గురికాకుండా అడుగుభాగంలో అయిస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. అంటే.. ప్రతి క్యాప్సూల్ గాలిలో కొంచెం కూడా కుదుపు లేుకుండా ప్రయాణిస్తుందన్నమాట. 7 నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని ఎలెన్ గాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికి దాదాపు రూ.37 వేల కోట్లు ఖర్చవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియా హైస్పీడ్ రైల్ అథారిటీ అధికారులు మాత్రం ఎలాన్ మస్క్ ఆలోచనలను కొట్టిపారేస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన హైపర్‌లూప్ నిర్మాణంలో ఎదురయ్యే పలు కీలక సమస్యలను ఆయన చాలా తేలిగ్గాతీసిపడేస్తున్నారని పేర్కొన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపు వెబ్‌పైట్ పేపాల్ సహవ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అంతిమంగా తన హైపర్ లూప్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను బహిర్గతం చేసాడు. అసలేంటీ హైపర్ లూప్ ప్రాజెక్టు..?, ఈప్రాజెక్టు వల్ల ఏంటి ఉపయోగం..? అన్న ప్రశ్నలు మీలో ఉత్పన్నమవచ్చు.

 

 

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్ లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్ ఫ్రాన్సిస్కోల మధ్య దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ఎలాన్ మస్క్ ఊహల్లో మాత్రమే ఉంది.

 

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ఎలాన్ మస్క్ ఊహల్లో మాత్రమే ఉంది. డిజైనింగ్ కూడా ఈయన ఊహే. ఈ ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెడతారు..?, ఎవరు చేపడతారు అన్న ప్రశ్నలకు కూడా ఎలెన్ వద్ద సమాధానం లేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టును స్వీకరించేందుకు ఎవరు ముందుకు రాకపోయినట్లయితే.. తానైనా చేస్తానో, లేదో చెప్పలేమని ఎలెన్ సందేహాస్పందంగా మాట్లాడారు.

 

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

ఇంతకీ హైపర్ లూప్ క్యాప్సూల్ ఏలా ప్రయాణిస్తుంది..? ఈ వాహనం వేగం గంటకు ఏంత..? అక్కడికే వస్తున్నా.. హైపర్ లూప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్యూబ్ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. గంటకు అక్షరాలా 1126.54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని ఈ వాహనం కలిగి ఉంటుంది.

 

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

ఈ వాహనం కోసం గంటకు ఏడొందల క్యాప్సూల్స్ ను రూపొందిస్తారు. ఆ క్యాప్సూల్ ఒక్కొక్కటి 28 సీట్ల సామర్ద్యం కలిగి ఉంటుంది. ఈ క్యాప్సుల్స్ అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ ను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా క్యాప్సూల్స్ ఆ వేగాన్ని కొనసాగిస్తాయి.

 

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

హైపర్‌లూప్.. సూపర్ స్పీడ్ ప్రయాణం

ఈ క్యాప్సుల్స్ అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ ను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా  క్యాప్సూల్స్ ఆ వేగాన్ని కొనసాగిస్తాయి. అదే సమయంలో, అవి ప్రమాదానికి గురికాకుండా అడుగుభాగంలో అయిస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. అంటే.. ప్రతి క్యాప్సూల్ గాలిలో కొంచెం కూడా కుదుపు లేుకుండా  ప్రయాణిస్తుందన్నమాట. 7 నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని ఎలెన్ గాఢంగా విశ్వసిస్తున్నారు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X