అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
యాపిల్ కొత్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి అనేకమైన ఉపకరణాలు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి యాపిల్ ఐఫోన్‌ల కోసం వివిధ కంపెనీలు ప్రొటెక్టివ్ కేస్‌లను తయారు చేస్తున్నాయి. భిన్నమైన ఆకృతులతో కలర్ ఫుల్ లుక్‌ను సొంతం చేసుకున్న పలు ఐఫోన్ కేస్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
అమెరికా, చైనా ఇంకా యూరోప్ మార్కెట్లలో యాపిల్ కొత్త ఐఫోన్‌ల విక్రయాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. అమెరికన్ మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ 16జీబి అన్‌లాకుడ్ వర్షన్ ధర 649 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ.40,000). ఐఫోన్ 5సీ ధర 549 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.34,000). యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్ లు ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఢిల్లీ ఇంకా ముంబై నగరాల్లో ఉన్న ప్రధాన గ్రే మార్కెట్‌లలో ఐఫోన్ 5ఎస్ లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గోల్డ్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతున్న ఐఫోన్ 5ఎస్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పాట్నాకు చెంది ఓ వ్యక్తి ఐఫోన్ 5ఎస్ 16జీబి గోల్డ్ కలర్ వర్షన్‌ను రూ.1,08,000 చెల్లించి ప్రముఖ రిటైలర్ ఈబే ( eBay) వద్ద కొనుగోలు చేసినట్లు ఢిల్లీ డీలర్ ఒకరు పేర్కొన్నారు. ఇండియన్ గ్రే మార్కెట్లో, ఐఫోన్ 5ఎస్ 64జీబి గోల్డ్ కలర్ వర్షన్ ధర రూ.1,70,000గా ఉన్నట్లు అంచనా.

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Etch a Sketch iPhone Case

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
iPlunger Phone Stand

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Arkhippo Case

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Tape Cassette Decals

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Appstand

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Spiderpodium

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
On Angel's Wings iPhone Holder

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Little Black book For iPhone

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
The Mobile Phone Massif

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
RetroFit TV iPhone Holder

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Hold My Electronics

అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
అసాధారణ ఐఫోన్ ఉపకరణాలు
Camera SigniCASE
ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్ లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.


Click it and Unblock the Notifications