13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

Posted By:

13 సంవత్సరాలలోపు వారు తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఆకౌంట్ తెరవకూడదనే నిబంధనను ఫేస్‌బుక్ తన హోమ్ పేజీ పై ప్రచురించాలని ఢిల్లీ హైకోర్డు కోరింది. యాక్టింగ్ చీఫ్ జస్టీస్ బీ.డీ. అహ్మద్ ఇంకాజస్టిస్ విబు బక్రుతో కూడిన డివిజన్ బెంచ్ ధర్మాసనం 13 సంత్సరాల లోపు చిన్నారులు అకౌంట్‍‌ను తెరవకుండా ఫేస్‌బుక్ చర్యలు తీసుకోవాలని కోరింది. చిన్నారుల పై ఆన్‌లైన్ దాడులు రోజురోజకు ఉదృతమవుతున్న నేపధ్యంలో కోర్టు ఈ మేరకు స్పందించింది.

మీ చిన్నారులు ఆన్‌లైన్ దాడుల బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులుగా మీరు తీసుకోవల్సిన పలు జాగ్రత్తలను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరిగింది.

1.) మీ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత మీ పై ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.

2.) ఆన్‌లైన్‌లో మీ చిన్నారులు లాగిన్ అయిన వెబ్‌సైట్‌ల గురించి క్షుణ్నంగా తెలుసుకోండి.

3.) ఇంటర్నెట్‌లో చిన్నారుల పై జరుగుతున్న దాడుల గురించి మీ వాళ్లకి వివరించి ఆపై హెచ్చరించటం మంచిది.

4.) మీ పాప లేదా బాబు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ను అందరూ చూసే విధంగా హాల్ లేదా ఫ్యామిలీ ఏరియాలో ఉంచటం మంచింది.

5.) తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి షేర్ చేయవద్దని మీ చిన్నారులను హెచ్చరించండి.

6.) ఇంటర్నెట్ కంటెంట్ ఫిల్టర్‌ను మీ పీసీలో ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

మీ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత మీ పై ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.

13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

ఆన్‌లైన్‌లో మీ చిన్నారులు లాగిన్ అయిన వెబ్‌సైట్‌ల గురించి క్షుణ్నంగా తెలుసుకోండి.

13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

ఇంటర్నెట్‌లో చిన్నారుల పై జరుగుతున్న దాడుల గురించి మీ వాళ్లకి వివరించి ఆపై హెచ్చరించటం మంచిది.

13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

మీ పాప లేదా బాబు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ను అందరూ చూసే విధంగా హాల్ లేదా ఫ్యామిలీ ఏరియాలో ఉంచటం మంచింది.

13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి షేర్ చేయవద్దని మీ చిన్నారులను హెచ్చరించండి.

13 ఏళ్లలోపు చిన్నారులను ఫేస్‌బుక్‌లోకి అనుమతించవద్దు!

ఇంటర్నెట్ కంటెంట్ ఫిల్టర్‌ను మీ పీసీలో ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot