ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన సరికొత్త ‘ఆర్కిటిక్ డేటా సెంటర్'ను స్విడెన్ దేశంలోని లులియా ప్రాంతంలో ప్రారంభించింది. ఆర్కిటక్ సర్కిల్‌కు సమీపంగా 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటుచేయబడిన ఈ డేటా సెంటర్ భారీ సర్వర్లను కలిగి ఉంది. చలి కాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -41 డిగ్రీలకు పడిపోతాయి. మనుషులకు హాని కలిగించే ఈ గడ్డకట్టే శీతల వాతావరణం డేటా సెంటర్‌లోని సర్వర్లను మాత్రం సురక్షితంగా ఉంచుతుంది.
సాధారణంగా కంప్యూటర్లు శీతల వాతావరణంలో వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. ఇదే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్ సదరు డేటా సెంటర్‌ను లూలియా ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. డేటా సెంటర్‌కు సంబంధించిన పలు దృశ్యాలను క్రింది ఫోటో స్లైడ్‌లో చూడొచ్చు..

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!

ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!
ఫేస్‌బుక్ సర్వర్లు గడ్డకట్టే చలిలో!!


Click it and Unblock the Notifications








