ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

|

నియర్‌బై ఫ్రెండ్స్ పేరుతో సరికొత్త ఆప్షనల్ ఫీచర్‌‍ను ఫేస్‌బుక్ ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఫేస్‌‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు ఈ ఆప్షనల్ ఫీచర్‌‍ను ఎంపిక చేసుకోవటం ద్వారా తమ సమీపంలో ఉన్న స్నేహితులను కలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫేస్‌బుక్ వినియోగదారులకు మరింతగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఫేస్‌బుక్ అందిస్తోన్న ఈ సరికొత్త సౌలభ్యతను వినియోగించదలిచిన యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా తమ హ్యాండ్‌సెట్‌‍లలో నియర్‌బై ఫ్రెండ్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆ తరువాత తమ ప్రియమిత్రులకు సంబంధించిన జాబితాను సదరు ఫీచర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అవతలి వ్యక్తులు కూడా తమ ఫోన్‌లలో నియర్‌బై ఫ్రెండ్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంది. ప్రయాణ సమయంలో ఈ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేసి ఉంచటం ద్వారా సమీపంలో ఉన్న స్నేహితుల వివరాలు ఫోన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. తద్వారా వారిని కలుసుకోవచ్చు.

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

నియర్‌బై ఫ్రెండ్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే వారు ముందు తమ ఫేస్ బుక్ అకౌంట్ లోకి లాగినై కుడివైపు కార్నర్‌లో కనిపించే  ‘more’ ఐకాన్ ను ఎంపిక చేసుకున్నట్లయితే కొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి. వాటిలో నియర్‌బై ఫ్రెండ్స్ ఫీచర్‌ మీకు కనిపిస్తుంది. ఆ ఫీచర్ ను మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నియర్‌బై ఫ్రెండ్స్ మీ ఫోన్ లో యాక్టివేట్ అవుతుంది.

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

ప్రయాణ సమయంలో ఈ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేసి ఉంచటం ద్వారాసమీపంలో ఉన్న స్నేహితుల వివరాలు ఫోన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. తద్వారా వారిని కలుసుకోవచ్చు.

 

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’
 

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

ఫేస్‌బుక్ అందిస్తోన్న ఈ సరికొత్త సౌలభ్యతను వినియోగించదలిచిన యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా తమ హ్యాండ్ సెట్ లలో నియర్‌బై ఫ్రెండ్స్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత తమ ప్రియమిత్రులకు సంబంధించిన జాబితాను సదరు ఫీచర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అవతలి వ్యక్తులు కూడా తమ ఫోన్‌లలో నియర్‌బై ఫ్రెండ్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంది.

 

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

నియర్‌బై ఫ్రెండ్స్ పేరుతో సరికొత్త ఆప్షనల్ ఫీచర్‌‍ను ఫేస్‌బుక్ ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఫేస్‌‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు ఈ ఆప్షనల్ ఫీచర్‌‍ను ఎంపిక చేసుకోవటం ద్వారా తమ సమీపంలో ఉన్న స్నేహితులను కలుసుకోవచ్చు.

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

ఫేస్‌బుక్ ‘నియర్‌బై ఫ్రెండ్స్’

‘నియర్‌బై ఫ్రెండ్స్' ఫీచర్ ఫేస్‌బుక్ వినియోగదారులకు మరింతగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X