Just In
- 22 hrs ago
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- 1 day ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 1 day ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 1 day ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
Don't Miss
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Movies
ఆ అగ్ర హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్ లైన్ క్లియర్ అయినట్లే.. పఠాన్ డైరెక్టర్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాలు
త్వరలో 4జీ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న రిలయన్స్ జియో ప్రస్తుత 3జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 10 నుంచి 12 రెట్ల అధిక స్పీడ్‌తో కూడిన డేటా ప్రసారాన్ని అందిస్తామని పేర్కొనటంతో హైస్సీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను కోరుకునే భారతీయుల కలల త్వరలో నెరవేరనున్నాయి. తాము 4జీ నెట్‌వర్క్ పై సెకనుకు 49 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించగలమని రిలయన్స్ జియో ఇటీవల తెలిపింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న పలు దేశాల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
4జీ సపోర్ట్ కనెక్టువిటీ ఫీచర్‌తో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను జోలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. జోలో ఎల్‌టీ శ్రేణి నుంచి తొలిగా వస్తున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మోడల్ ‘ఎల్టీ900'. ధర రూ.17,999.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
4జీ ఎల్టీఈ సపోర్ట్, 4.2 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ వన్ గ్లాస్ సొల్యూషన్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్), 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాక్‌వేగం 384 మెగాహెట్జ్), 1జీబి రామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1810ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాలు
ర్యాంక్ 1 : ఇంగ్లాండ్.
ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 60ఎంబీపీఎస్,

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాలు
ర్యాంక్ 2 : అమెరికా
ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 58.25ఎంబీపీఎస్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాలు
ర్యాంక్ 3: దక్షిణ కొరియా
ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 53.5ఎంబీపీఎస్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాలు
ర్యాంక్ 4: ఆస్ట్రేలియా
ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 50ఎంబీపీఎస్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాలు
ఇండియా
ఎయిర్‌టెల్ అందిస్తున్న 4జీ నెట్‌వర్క్ వేగం సెకనుకు 40ఎంబీపీఎస్ (ఎయిర్‌టెల్ 4జీ సర్వీసులు కేవలం డాంగిల్స్ వరకు మాత్రమే పరిమితమయ్యాయి). తాము 4జీ నెట్‌వర్క్ పై సెకనుకు 49 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించగలమని రిలయన్స్ జియో పేర్కొంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470