నెల రోజుల పసికందు పై తండ్రి దాష్టికం, ఫేస్‌బుక్‌లో సంచలనం

Posted By:

నెల రోజుల పసికందు పై తండ్రి దాష్టికం, ఫేస్‌బుక్‌లో సంచలనం

ఓ ఫ్రెంచ్ తండ్రి తన నెల రోజుల పసికందు పై దాష్టికంగా ప్రవర్తించిన తీరు పై ఫేస్‌బుక్‌లో నిరసన జ్వాలల వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...గాయాలతో కూడిన ఓ పసికందు ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకుగాను ఓ ఫ్రెంచ్ తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని పై వేధింపు ఆరోపణులు నమోదు చేసి విచారిస్తున్నారు.

బేబి ఏడుపుకు తట్టుకులోనే పోయాను, అందుకే అలా ప్రవర్తించాను సరదా కోసం ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాను అంటూ విచారణలో అతగాడిచ్చిన వాంగ్మూలానికి పోలీసులే బిత్తరపోయారు. ఆ దారుణమైన కుటుంబ పరిస్థితలు నేపథ్యంలో పసికందు పరిస్థితి ‘ఒక చెడ్డ స్థితిలో' ఉందని పోలీసులు ధ్రువీకరించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting