నాన్నకో గిఫ్ట్!

Posted By:

పిల్లల్ని పెంచి పోషించి వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉన్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. సమాజంలో తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పుకోవచ్చు బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముక్యమైనదో నాన్న పడే తాపత్రయం ఇంకా శ్రమ కూడా అంతే ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జూన్ 16వ తేదీన ఫాదర్స్ డేను జరుపుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ ఫాదర్స్ డేను పురస్కరించుకుని నాన్నకు మీరిచ్చే ప్రత్యేక బహమతులను గిజ్ బాట్ సూచిస్తోంది....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాన్నకో గిఫ్ట్!

1.) మార్టియన్ వాచ్ (Martian Watch):

ప్రత్యేక ఫీచర్లు: స్మార్ట్ ఫోన్ వయా బ్లూటూత్ కనెక్టువిటీ, యాపిల్ ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్ సపోర్ట్, కాల్ నోటిఫికేషన్స్ ధర $299.00

నాన్నకో గిఫ్ట్!

2.) క్రాంకీరేటర్(Crankerator):

ఈ ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ధర $60

నాన్నకో గిఫ్ట్!

3.) బైక్ పోడ్(Bikepod):

ధర $25

నాన్నకో గిఫ్ట్!

4.) మైక్రోసాఫ్ట్ వెడ్జ్ టెక్ మౌస్ (Microsoft Wedge Touch Mouse):

ధర $69.95

 

నాన్నకో గిఫ్ట్!

5.) స్కానర్ మౌస్ (Scanner Mouse):

ధర $59.99

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot