పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

|

ఈ పండుగ సీజన్ ను పురస్కరించుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? అయితే ఈ శీర్షిక చదవండి. ప్రస్తుత ట్యాబ్లెట్ మ్యార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత పోర్టబుల్ కంప్యూటర్లకు మంచి డిమాండ్ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాట్ డీల్స్ పై లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అసూస్ గూగుల్ నెక్సూస్ 7 (2012 వర్షన్):

గూగుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘నెక్సూస్ 7' ఇండియన్ మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్ 7 16జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.15,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ గూగుల్నెక్సూస్7 16జీబి వర్షన్ ట్యాబ్లెట్‌ను కేవలం రూ.9,999కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్ 7 16జీబి వర్షన్ ట్యాబ్లెట్ కొనుగోలు పై రూ.6,000 ధర రాయితీని మీరు పొందవచ్చు. విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్7 32జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్డ్ గూగుల్ నెక్సూస్ 7 32జీబి వర్షన్‌ను కేవలం రూ.13,499కే ఆఫర్

చేస్తుంది. అంటే నెక్సూస్7 32జీబి వర్షన్ కొనుగోలు పై రూ.5,500 ధర రాయితీను పొందవచ్చు. గూగుల్ నెక్సూస్ 7 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 7 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే, (216 పిక్సల్ పర్ ఇంచ్), వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై కనెక్టువిటీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 211 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, ఏ-జీపీఎస్, వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ. ధర అంచనా రూ.16,000.

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

అసూస్ గూగుల్ నెక్సూస్ 7 (2012 వర్షన్):

బెస్ట్ ఫీచర్లు: డిస్ ప్లే, ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

నిరాశపరిచే అంశాలు: నాసిరకం స్పీకర్లు, రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

 

 

 

 

 

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్3 211

బెస్ట్ ఫీచర్లు: బ్యాటరీ, యూజర్ ఇంటర్ ఫేస్, 3జీ వాయిస్ కాలింగ్,

నిరాశపరిచే అంశాలు: బల్కీ కెమెరా

 

 

 

 

 

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ650

బెస్ట్ ఫీచర్లు: డిస్ ప్లే, మల్టీ మీడియా, తక్కువ బరువు

నిరాశపరిచే అంశాలు: ఫేలవమైన కెమెరా

 

 

 

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

లెనోవో ఐడియా ట్యాబ్ ఏ1000:

బెస్ట్ ఫీచర్లు: స్టీరియో సౌండ్, బ్యాటరీ, ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,

నిరాశపరిచే అంశాలు: డిస్ ప్లే, 3జీ వాయిస్ కాలింగ్ వ్యవస్థ లోపించటం.

 

 

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

పండుగ స్పెషల్: హాట్ డీల్స్ పై ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు!

అసూస్ ఫోన్ ప్యాడ్:

బెస్ట్ ఫీచర్లు: డిస్‌ప్లే, 3జీ వాయిస్ కాలింగ్,

నిరాశపరిచే అంశాలు: కెమెరా

 

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ650:

కాన్వాస్ ట్యాబ్ పీ650 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 8 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024× 768పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల బ్రౌజింగ్ టైమ్). ట్యాబ్లెట్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: వాయిస్ కాలింగ్, సిమ్ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. కాన్వాస్ ట్యాబ్ పీ65, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. వీడియో పిన్నింగ్, పాప్-అప్ బ్రౌజర్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. మరోవైపు స్పుల్, ఎమ్! సెక్యూరిటీ, మ్యూజిక్ హబ్, ఒపెరా మినీ వంటి అప్లికేషన్‌లను కాన్వాస్ ట్యాబ్ పీ65లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది. కాన్వాస్ ట్యాబ్ పీ65 బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. మార్కెట్ ధర రూ.16,500.

లెనోవో ఐడియా ట్యాబ్ ఏ1000:

7 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి రోమ్, వాయిస్ కాలింగ్ సిమ్ కనెక్టువిటీ, ట్యాబ్ బరువు 340 గ్రాములు, డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3,500 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. లెనోవో ఐడియా ట్యాబ్ ఏ1000 ఇండియన్ మార్కెట్ ధర రూ.8,990.

అసూస్ ఫోన్ ప్యాడ్:

7 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4,270 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ధర అంచనా రూ.14,490.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X