ఫస్ట్ లుక్‌లోనే మనసుపడతారు!!

డెల్ నుంచి రాబోతున్న తొలి అల్ట్రాబుక్ ‘ఎక్స్ పీఎస్ 13’ మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లభ్యం కానుంది. తాము రూపొందించిన ఈ డివైజ్ ఫరఫెక్ట్ కంప్యూటింగ్‌కు దోహదపడుతుందని రూపకర్తలు క్ళతనిశ్చయంతో ఉన్నారు. 13 అంగళాల స్ర్కీన్ పరిమాణంతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీ, 13 అంగుళాల ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాపీ కన్నా 0.7 ఔన్స్‌ల మందంగా ఉంటుంది.
అల్ట్రాబుక్ ముఖ్య ఫీచర్లను పరిశీలిస్తే:
* 13 అంగుళాల బ్రైట్ గ్లూసీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
* 4జీబి ర్యామ్,
* 128జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
* 1.6GHz కోర్ ఐ5 ప్రాసెసర్,
ఈ ల్యాపీ బూటింగ్ వ్యవస్థ వేగవంతగా ఉంటుంది. పొందుపరిచిన కోర్ ఐ5 ప్రాసెసర్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. కీబోర్డ్ వ్యవస్థ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది. వెబ్‌క్యామ్, మెకాఫీ, విండోస్ ప్రత్యక్ష అవసరాలు, స్కైప్ తదితర అప్లకేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. వివిధ కాన్ఫిగరేషన్‌లలో లభ్యమవుతున్న డెల్ అల్ట్రాబుక్ ప్రారంభ ధర రూ.64,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications