భారీగా తగ్గిన ల్యాపీ ధరలు: బెస్ట్ ల్యాపీ కొనేందుకు ఇదే అనువైన సమయం..

Written By:

ఈ కామర్స్ దిగ్గజాలు దసరాకు అదిరే ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటా పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ల్యాపీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మంచి ల్యాపీను కొనుక్కోవచ్చు..మరి ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల పొందిన ల్యాపీల వివరాలపై ఓ లుక్కేయండి.

ల్యాపీ కొంటున్నారా..? అయితే మీ కోసమే ఈ చిట్కాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HP Core i3 6th Gen - (4 GB/1 TB HDD/DOS) 15-BE012TU Laptop (15.6 inch, SParkling Black, 2.19 kg)

అసలు ధర రూ. 27,490
తగ్గింపు 16 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 22,990
హైలెట్స్
Backlit Display
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
64 bit DOS Operating System
1 TB HDD
15.6 inch Display

Dell Inspiron Core i3 6th Gen - (4 GB/1 TB HDD/Ubuntu) 5567 Notebook (15.6 inch, Black, 2.36 kg)

అసలు ధర రూ. 28,490
తగ్గింపు 15 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 23,990
హైలెట్స్
Full HD Display
Anti Virus Included: McAfee Security Center 15 Months Subscription eCard
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
Linux/Ubuntu Operating System
1 TB HDD
15.6 inch Display

Lenovo Core i3 6th Gen - (4 GB/500 GB HDD/DOS) Ideapad 110 Laptop (15.6 inch, Black, 2.2 kg)

అసలు ధర రూ. 24,990
తగ్గింపు 16 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 20,990
హైలెట్స్
One Year Accidental Damage Protection(On Redemption)
McAfee Live Safe 1 Year Subscription
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
DOS Operating System
500 GB HDD
15.6 inch Display

Dell Inspiron Core i3 6th Gen - (4 GB/1 TB HDD/Linux) 3467 Laptop (14 inch, Black, 1.956 kg)

అసలు ధర రూ. 27,490
తగ్గింపు 16 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 22,990
హైలెట్స్
Lighter & more portable than a 15.6 inch laptop
Better battery back-up than a 15.6 inch laptop
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
Linux/Ubuntu Operating System
1 TB HDD
14 inch Display

Lenovo Ideapad Core i3 6th Gen - (4 GB/1 TB HDD/DOS) IP 320E Laptop (15.6 inch, Black, 2.2 kg)

అసలు ధర రూ. 26,990
తగ్గింపు 14 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 22,990
హైలెట్స్
2 x USB 3.0, 1 x USB Type C
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
DOS Operating System
1 TB HDD
15.6 inch Display

HP 15 Core i3 6th Gen - (4 GB/1 TB HDD/Windows 10 Home) 15-be014TU Laptop (15.6 inch, Black, 2.19 kg)

అసలు ధర రూ. 35,964
తగ్గింపు 22 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 27,990
హైలెట్స్
Backlit Display
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
64 bit Windows 10 Operating System
1 TB HDD
15.6 inch Display

HP Core i3 6th Gen - (4 GB/1 TB HDD/DOS/2 GB Graphics) 15-be014TX Laptop (15.6 inch, SIlver)

అసలు ధర రూ. 31,990
తగ్గింపు 3శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 30,990
హైలెట్స్
Backlit Display
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
DOS Operating System
1 TB HDD
15.6 inch Display

Dell Inspiron Core i3 6th Gen - (4 GB/1 TB HDD/Windows 10 Home) 3467 Laptop (14 inch, Black, 1.956 kg)

అసలు ధర రూ. 33,990
తగ్గింపు 14 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 28,990
హైలెట్స్
Free Pre Loaded MS Office Home & Student 2016
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
64 bit Windows 10 Operating System
1 TB HDD
14 inch Display

HP 15 Core i3 6th Gen - (8 GB/1 TB HDD/DOS) 15Q-BU006TU Laptop (15.6 inch, Black, 2.1 kg)

అసలు ధర రూ. 31,990
తగ్గింపు 12 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 27,990
హైలెట్స్
Backlit Display
Intel Core i3 Processor (6th Gen)
8 GB DDR4 RAM
DOS Operating System
1 TB HDD
15.6 inch Display

Lenovo Core i3 6th Gen - (4 GB/1 TB HDD/Windows 10 Home) IP 320E Laptop (15.6 inch, Black, 2.2 kg)

అసలు ధర రూ. 31,990

తగ్గింపు 12 శాతం

ఇప్పుడు కొనుగోలు ధర రూ. 27,990
హైలెట్స్
2 x USB 3.0, 1 x USB Type C
Free Pre Loaded MS Office Home & Student 2016
1 Year Accidental Damage Protection(On Redemption)
McAfee LiveSafe 1 Year Subscription
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
64 bit Windows 10 Operating System
1 TB HDD
15.6 inch Display

HP 15 Core i3 6th Gen - (4 GB/1 TB HDD/Windows 10 Home) 15Q-bu013TU Laptop (15.6 inch, SMoke Grey, 2.1 kg)

అసలు ధర రూ. 31,990
తగ్గింపు 12 శాతం
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 27,990
హైలెట్స్
Backlit Display
Intel Core i3 Processor (6th Gen)
4 GB DDR4 RAM
64 bit Windows 10 Operating System
1 TB HDD
15.6 inch Display

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Big Billion Day Sale 2017: Gaming laptops with up to 50 pct discount available; Rs 15,000 price cut offer to be made available too
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot