Home
Computer

ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ.30,000 కంటే తక్కువలో బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే

ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్ విజయంతంగా రెండో రోజుకు చేరుకుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్ విజయంతంగా రెండో రోజుకు చేరుకుంది. అమెజాన్‌కు ధీటుగా నిర్వహించబడుతోన్న ఈ సేల్‌‌లో భాగంగా డెల్, హెచ్‌‍పి, ఆసుస్, లెనోవో, ఏసర్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ల్యాప్‌టాప్స్ ప్రత్యేకమైన ధర తగ్గింపుతో లభ్యమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రూ.30,000 కంటే తక్కువ బడ్జెట్‌లో ట్రేడ్ అవుతోన్న 6 బెస్ట్ ల్యాప్‌టాప్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

డెల్ ఇన్‌స్పిరాన్ 15 3000 కోర్ ఐ3 6వ తరం (Dell Inspiron 15 3000 Core i3 6th Gen)

డెల్ ఇన్‌స్పిరాన్ 15 3000 కోర్ ఐ3 6వ తరం (Dell Inspiron 15 3000 Core i3 6th Gen)

ఆఫర్ ధర రూ.28,900 (25% తగ్గింపుతో)

ప్రత్యేకతలు.. 15.6 ఇంచ్ స్క్రీన్ , 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్.

హెచ్‌‍పి 15క్యూ-డీఎస్0006టీయూ (HP 15q-ds0006TU) ల్యాప్‌టాప్

హెచ్‌‍పి 15క్యూ-డీఎస్0006టీయూ (HP 15q-ds0006TU) ల్యాప్‌టాప్

ఆఫర్ ధర రూ.29,990 (19% తగ్గింపుతో)

ప్రత్యేకతలు.. 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్, 1 టెరాబైట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్.

ఆసుస్ ఎఫ్541యూఏ-ఎక్స్02231టీ (Asus F541UA-XO2231T) ల్యాప్‌టాప్

ఆసుస్ ఎఫ్541యూఏ-ఎక్స్02231టీ (Asus F541UA-XO2231T) ల్యాప్‌టాప్

ఆఫర్ ధర రూ.26,490 (24% తగ్గింపుతో)

ప్రత్యేకతలు.. 15.6 ఇంచ్ స్క్రీన్ , 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్.

లెనోవో ఐడియాప్యాడ్ 130-15ఐకేబీ (Lenovo Ideapad 130-15IKB) ల్యాప్‌టాప్

లెనోవో ఐడియాప్యాడ్ 130-15ఐకేబీ (Lenovo Ideapad 130-15IKB) ల్యాప్‌టాప్

ఆఫర్ ధర రూ.29,990 (16% తగ్గింపుతో)

ప్రత్యేకతలు.. 1 టెరాబైట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్, 5 గంటల బ్యాటరీ బ్యాకప్.

ఏసర్ ఆస్పైర్ ఈఎస్-576 ల్యాప్‌టాప్ (Acer Aspire E5-576)

ఏసర్ ఆస్పైర్ ఈఎస్-576 ల్యాప్‌టాప్ (Acer Aspire E5-576)

ఆఫర్ ధర రూ.26,690 (7% తగ్గింపుతో)

ప్రత్యేకతలు.. 15.6 ఇంచ్ స్క్రీన్ , 4జీబి ర్యామ్, కోర్ ఐ3 6వ తరం ప్రాసెసర్.

లెనోవో ఐడియాప్యాడ్ 330-15ఏఆర్ఆర్ (Lenovo Ideapad 330--15ARR)

లెనోవో ఐడియాప్యాడ్ 330-15ఏఆర్ఆర్ (Lenovo Ideapad 330--15ARR)

ఆఫర్ ధర రూ.26,690 (16% తగ్గింపుతో)

ప్రత్యేకతలు.. రైజెన్ 3 డ్యుయల్ కోర్ ప్రాసెసర్, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days sale: Laptops under Rs 30,000 you can buy. To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X