ఫైనల్ డే సేల్, ల్యాప్‌టాప్‌ల పై 10 బెస్ట్ డీల్స్ ఇవే!

  దీపావళి పండుగను పురస్కరించుకుని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు లాంచ్ చేసిన ఆన్‌లైన్ ఫెస్టివ్ సేల్స్ విజయవంతంగా 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సేల్‌‌లో భాగంగా ఆపిల్, డెల్, ఆసుస్, ఏసర్ లెనోవో, ఏసర్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ల్యాప్‌టాప్స్ ప్రత్యేకమైన ధర తగ్గింపుతో లభ్యమవుతున్నాయి. వాటిలో 10 బెస్ట్ ల్యాప్‌టాప్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

  జియో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (Apple MacBook Air Core i5 5th Gen)

  ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా 28% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  స్టైలిష్, పోర్టబుల్ ఇంకా లైట్ వెయిట్,

  13.3 ఇంచ్ హెచ్‌డి ప్లస్ ఎల్ఈడి బ్లాక్ లైట్ డిస్‌ప్లే,

   

   

  ఆసుస్ పెంటియమ్ క్వాడ్ కోర్ (Asus Pentium Quad Core)

  అమెజాన్ వేవ్ 2 సేల్‌లో భాగంగా 35% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  15. 6 ఇంచ్ ఎల్ఈడి స్ర్కీన్,

  ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ 4200 సీపీయూ,

  4జీబి డీడీఆర్4 ర్యామ్, 1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

  విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,

   

   

  లెనోవో ఐడియాప్యాడ్ 320 కోర్ ఐ3 6వ తరం (Lenovo Ideapad 320 Core i3 6th Gen)

  అమెజాన్ వేవ్ 2 సేల్‌లో భాగంగా 27% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  14 ఇంచ్ డిస్‌ప్లే,

  విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,

  4జీబి డీడీఆర్4 ర్యామ్,

  1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

  ఇంటెల్ కోర్ ఐ3 6006యూ ప్రాసెసర్ (6వ తరం),

  5 గంటల బ్యాటరీ లైఫ్,

   

  ఏసర్ నిట్రో 5 రైజెన్ 5 క్వాడ్ కోర్ ( Acer Nitro 5 Ryzen 5 Quad Core)

  ఆన్‌గోయింగ్ ఆన్‌లైన్ సేల్స్‌లో 37% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ ట్రేడ్ అవుతోంది.

  కీలక స్పెక్స్ :
  15.6 ఇంచ్ డిస్‌ప్లే,

  విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం,

  8జీబి డీడీఆర్4 ర్యామ్,

  1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

  ఇంటెల్ కోర్ ఐ3 6006యూ ప్రాసెసర్ (6వ తరం),

  5 గంటల బ్యాటరీ లైఫ్.

   

   

  హెచ్‌పి 15క్యూ కోర్ ఐ3 (HP 15q Core i3 7th Gen)

  అమెజాన్ వేవ్ 2 సేల్‌లో భాగంగా 17% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  15.6 ఇంచ్ డిస్‌ప్లే,

  DOS ఆపరేటింగ్ సిస్టం,

  4 జీబి డీడీఆర్4 ర్యామ్,

  1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

  ఇంటెల్ కోర్ ఐ3 7072యూ ప్రాసెసర్ (6వ తరం),

  4 గంటల బ్యాటరీ లైఫ్.

   

   

  లెనోవో ఐడియాప్యాడ్ 330 8వ తరం (Lenovo Ideapad 330 Core i5 8th Gen)

  ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా 31% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  15.6 ఇంచ్ స్ర్కీన్,

  DOS ఆపరేటింగ్ సిస్టం,

  8 జీబి డీడీఆర్4 ర్యామ్,

  1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

  ఇంటెల్ కోర్ ఐ58250Uయూ ప్రాసెసర్ (8వ తరం),

   

   

  డెల్ వోస్ట్రో 14 3000 కోర్ ఐ5 (Dell Vostro 14 3000 Core i5)

  ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా 21% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  15.6 ఇంచ్ స్ర్కీన్,

  విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,

  ఇంటెల్ కోర్ ఐ5 8250Uయూ ప్రాసెసర్ (8వ తరం).

   

   

  ఏసర్ ప్రెడేటర్ హీలియోస్ 300 (Acer Predator Helios 300)

  ఆన్‌గోయింగ్ ఆన్‌లైన్ సేల్స్‌లో 24% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ ట్రేడ్ అవుతోంది.

  కీలక స్పెక్స్ :
  15.6 ఇంచ్ స్ర్కీన్,

  విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,

  8 జీబి డీడీఆర్4 ర్యామ్,

  1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

  ఇంటెల్ కోర్ ఐ58300హెచ్ ప్రాసెసర్ (8వ తరం).

   

   

  ఎమ్ఎస్ఎల్ జీఎల్ సిరీస్ కోర్ ఐ5 8వ తరం (MSI GL Series Core i5 8th Gen)

  ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా 22% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

  కీలక స్పెక్స్ :
  15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి స్ర్కీన్,

  విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,

  NVIDIA Geforce GTX 1050

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Flipkart Diwali Festive Dhamaka Day offers: Heavy discounts and offers on laptops.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more