Home
Computer

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. Lenovo ల్యాప్‌టాప్‌పై 44 శాతం డిస్కౌంట్‌.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!

తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లు ఉన్న ల్యాప్‌ టాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు అయితే ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ (Flipkart Laptop Offers 2024) తక్కువ ధరకే ల్యాప్‌ టాప్‌ను అందిస్తోంది. Lenovo Thinkbook 15 G5 ల్యాప్‌ టాప్‌ను ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 44 శాతం డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు.

లెనోవో థింక్‌బుక్‌ 15 స్పెసిఫికేషన్లు :
ఈ లెనోవో ల్యాప్‌ టాప్‌ (Lenovo Thinkbook 15 G5 Laptop) 15.6 అంగుళాల పుల్‌ HD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 250 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను తో వస్తుంది. ఆక్టా కోర్‌ AMD రైజన్‌ 7 7730U ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 4.5 GHz టర్బో బూస్ట్‌ ఫ్రీక్వెన్సీ మరియు AMD Radeon GPU తో వస్తుంది.

44 percent discount on lenovo Thinkbook 15 G5 Laptop

విండోస్‌ 11 హోమ్‌ OS :
ఈ లెనోవో థింక్‌బుక్‌ 15 G5 విండోస్‌ 11 హోమ్‌ OS పైన పనిచేస్తుంది. మరియు 8 GB DDR4 ర్యామ్‌, 512GB SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌ టాప్‌ డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఎక్కువ కాలం మన్నికను సూచిస్తూ మిలిటరీ MIL- STD- 810H మిలిటరీ టెస్ట్‌ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.

థింక్‌బుక్‌ 15 G5 కనెక్టివిటీ :
కనెక్టివిటీ పరంగా థింక్‌బుక్‌ 15 G5 ల్యాప్‌ టాప్‌ వైఫై 6, బ్లూటూత్‌ 5.1, కార్డ్‌ రీడర్ స్లాట్‌, RJ-45 పోర్ట్, HDMI 2.1 పోర్ట్‌, 3.5mm ఆడియో జాక్‌ మరియు రెండు USB 3.2 జెన్‌ 1 పోర్టులు, రెండు టైప్‌-C పోర్టులను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌ టాప్‌ 720p HD వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంటుంది.

లెనోవో థింక్‌బుక్‌ G15 G5 ల్యాప్‌ టాప్‌ ధర :
లెనోవో థింక్‌బుక్‌ 15 G15 G5 ల్యాప్‌టాప్‌ మినరల్‌ గ్రే కలర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మరియు ప్రస్తుతం (Lenovo Thinkbook 15 G5 Flipkart price) రూ.42,990 కే కొనుగోలు చేయవచ్చు. అయితే మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది.

దీంతోపాటు HDFC క్రెడిట్‌ కార్డు లావాదేవీల ద్వారా రూ.1750 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.28,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ల్యాప్‌ బరువు 1.7 కేజీలు ఉంటుంది. అయితే ఈ తగ్గింపు ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో వెల్లడి కాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers 44 percent discount on lenovo Thinkbook 15 G5 Laptop details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X