మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ఫోల్డబుల్ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ తరహా సాంకేతిక పరిశోధనలకు ఊతమిస్తూ ఓ ప్రోటోటైప్ స్మార్ట్‌ఫోన్‌ను కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ మీడియా ల్యాబ్ పరిశోధకుల బృందం వృద్థి చేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

‘పేపర్‌ఫోల్డ్' (PaperFold) పేరుతో వీరు డిజైన్ కాబడిన ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ మూడు డిస్‌ప్లేలను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేలను పక్కపక్కగా పరిచినట్లయితే స్మార్ట్‌ఫోన్ కాస్తా ట్యాబ్లెట్‌లా మారిపోతుంది. ప్రస్తుతం ఈ డివైస్ ప్రోటోటైప్ దశలో ఉంది. మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

ఫోల్డబుల్ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

 

మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

తాజాగా, ఈ తరహా సాంకేతిక పరిశోధనలకు ఊతమిస్తూ ఓ ప్రోటోటైప్ స్మార్ట్‌ఫోన్‌ను కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ మీడియా ల్యాబ్ పరిశోధకుల బృందం వృద్థి చేసింది.

 

మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

‘పేపర్‌ఫోల్డ్' (PaperFold) పేరుతో వీరు డిజైన్ కాబడిన ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ మూడు డిస్‌ప్లేలను కలిగి ఉంది.

 

మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

ఈ డిస్‌ప్లేలను పక్కపక్కగా పరిచినట్లయితే స్మార్ట్‌ఫోన్ కాస్తా ట్యాబ్లెట్‌లా మారిపోతుంది.

మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

ప్రస్తుతం ఈ డివైస్ ప్రోటోటైప్ దశలో ఉంది. మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మూడు డిస్‌ప్లేలతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

‘పేపర్‌ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ పనితీరును ఈ వీడియోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot