ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

|

డిజిటల్ ఇంకా డీఎస్ఎల్‌ఆర్ కెమెరాలతో సాధ్యమయ్యే ఫోటోగ్రఫీని నేటితరం స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల ఆప్షన్‌లతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ ఫోటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని చేరువ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని మెరుగులద్దుకునే క్రమంలో అనేక ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో లభ్యమవుతున్న ఉత్తమ 8 ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లను నేటి శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో కొలువుతీరి ఉన్న అనేక ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లలో ‘ఆడోబ్ ఫోటోషాప్ ఎక్ప్‌ప్రెస్' ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది. ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ సౌజన్యంతో ఫోటోను ఎడిట్ చేసుకోవటంతో పాటు షేర్ చేసుకోవచ్చు. వన్‌టచ్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్న మరిన్ని ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లను క్రింది ఫోటో స్లైడ్‌లో చూడొచ్చు.

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

Pixlr

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

Photoshop.com

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

Splashup

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్
 

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

picmonkey

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

FotoFlexer

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్

Befunky

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X