కొత్త హిరో వస్తున్నాడు..?

Posted By:

కొత్త హిరో వస్తున్నాడు..?

 

కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ పరికరాల తయారీకి సంబంధించి అన్ని విభాగాల్లో తన మార్కును చూపేందుకు ఫుజిట్సు ఉవ్విల్రూరుతుంది. తాజాగా ఈ జపాన్ బ్రాండ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఈ అంశానికి సంబంధించి తాజాగా అధికారిక ప్రకటనను ఫిజిట్సు వెలవరించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 4 పై ఈ టాబ్లెట్ రూపుదిద్దుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జూన్‌లో ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను ఆవిష్కరించనున్నారు. అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రైమ్, లెనోవో ఐడియా ట్యాబ్ 2లకు దీటుగా తమ డివైజ్ ఉంటుదని ఫుజిట్సు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot