అనువనువునా అందమే!!

‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ స్టైలిష్ గ్యాడ్జెట్ల ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శనలో సొగసరి బ్రాండ్ ఫుజిట్సు ‘స్టైలిస్టిక్ M532’ మోడల్ లో 10 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ కంప్యూటర్ ను లాంఛ్ చేసింది. చమ్మ వాతావరణంలో సైతం ట్రబుల్ ఫ్రీగా పనిచేసే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దామా.......
టాబ్టెట్ డిస్ ప్లే పరిమాణం 10.1 అంగుళాలు (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్), సాధారణ ప్రాసెసర్ లతో పోలిస్తే నాలుగు రెట్టు సమర్ధవంతంగా పని చేసే న్విడియా టెగ్రా 3 సిలికాన్ ప్రాసెసర్ ను డివైజ్ లో బలోపేతం చేశారు. ఈ ప్రాసెసర్ క్లాక్ వేగం 2GHz. టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్పల్ కెమెరా క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ముందు భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ కెమెరా లైవ్ వీడియో ఛాటింగ్ కు దోహదపడుతుంది. ఇంటర్నల్ మెమరీ 16జీబీ. మైక్రో యూఎస్బీ పోర్టులను డివైజ్ సైడ్ భాగంలో ఏర్పాటు చేశారు. మరిన్ని ఉపయుక్తమైన ఫీచర్లను ఈ పీసీలో దోహదం చేశారు. అతి త్వరలో విడుదల కాబోతున్న ‘ఫుజిస్టు స్టైలిస్టిక్ M532’ ఇండియన్ మార్కెట్ విలువ రూ.34,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications