గాలిలో ఎగిరే కార్లు.. నీటి అడుగున పట్టణాలు

Posted By:

అడవి నుంచి మొదలైన మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి. సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని రవాణా వ్యవస్థ వరకు అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భవిష్యత్ లో చోటు చేసుకోబోయే 10 అత్యుత్తమ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

డ్రైవర్ లేకుండా ప్రయాణించే కార్లు.

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

గాలిలో ప్రయాణించే కార్లు.

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

నీటిలో ఏర్పాటు చేసే పట్టణాలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

ఇంటి పనులు చేసే రోబోట్లు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

మాత్రల రూపంలో ఆహారం.

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

చంద్రమండల యాత్రలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

గాలిలో ఎగిరేలా చేసే జెట్ ప్యాక్‌లు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

ఎయిర్‌కండీషన్ వ్యవస్థతో కూడిన దుస్తులు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

అణు శక్తి ఆధారంగా స్పందించే ఇళ్లు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

10 అత్యుత్తమ భవిష్యత్ ఆవిష్కరణలు

మనిషికన్నా తెలివైన కంప్యూటర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Future Inventions Everyone’s Been Waiting. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting