భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

Posted By:

కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు.

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌ల మరింత స్లిమ్ తత్వాన్నికలిగి వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. భవిష్యత్‌లో ల్యాప్‌టాప్‌లు తమ పరిధిని ఏమేరకు విస్తరించుకోనున్నాయ్..? డిజైనింగ్ విషయంలో ఏ విధమైన మార్పుచేర్పులను మనం చూడొచ్చు..? ఈ తరహా ప్రశ్నలకు నేటి శీర్షిక జవాబుగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ టెక్నాలజీని సూచిస్తూ పలువురు నిపుణులు డిజైన్ చేసిన కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రింది ఫోటో గ్యాలరీలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

1.) D-roll

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

2.) Rolltop

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

3.) Projection PCs

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

4.) Flexible Displays

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

5.) Napkin PC

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

6.) Asus Waveface Light

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

7.) 'VAIO Zoom'

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

8.) Asus Dual-Screen Portable

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

9.) iWeb 2.0

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

10.) Siafu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot