సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పై ‘5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

Posted By:

సామ్‌సంగ్ అభిమానులకు శుభవార్త. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని వాయిస్ కాలింగ్ సౌకర్యంతో కూడిన సామ్‌సంగ్ ట్యాబ్లెట్ ‘గెలాక్సీ ట్యాబ్ 2 310' కొనుగోలు పై ఐదు ఆసక్తికర ఆన్‌లైన్ ఆఫర్స్ వేచిచూస్తున్నాయి.బెస్ట్ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌ను నచ్చిన ధరలో సొంతం చేసుకోండి మరి...

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

‘గెలాక్సీ ట్యాబ్ 2 310' స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల పీఎల్ఎస్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ ఆప్షన్స్ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, 3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ, 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (20గంటల టాక్‌టైమ్, 800 గంటల స్టాండ్‌బై).

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పై ‘5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ (Flipkart.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.15,999. లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పై ‘5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

ట్రేడస్ డాట్ కామ్ (tradus.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.15,999. లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పై ‘5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

గిఫిక్స్ డాట్ కామ్ (giffiks.com):

ఆఫర్ చేస్తున్న ధర రూ.15,999. లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పై ‘5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

స్నాప్‌డీల్ డాట్ కామ్ (snapdeal.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.16099. లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పై ‘5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

మిర్చీమార్ట్ డాట్ కామ్ (mirchimart.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.15,899. లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot