జిగాబైట్ తాజా ‘నెట్ బుక్’ సమాచారం..?

Posted By: Staff

జిగాబైట్  తాజా ‘నెట్ బుక్’ సమాచారం..?

 

ల్యాప్ టాప్స్.. నెట్ బక్స్.. టాబ్లెట్స్ కంప్యూంటింగ్ వ్యవస్ధలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులకు తార్కాణాలు. ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు  జిగాబైట్ సంస్థ ‘శక్తివంతమైన ఇంటెల్ సిడార్ ట్రెయిల్  చిప్ ఆధారిత నెట్ బుక్’ పరికరాన్ని రూపొందించింది...

‘T1006’ వర్షన్ లో విడుదలైన ఈ నెట్ బుక్ ఫీచర్లు క్లుప్తంగా:

- మల్టీ టచ్ కెపాసిటివ్ ప్యానెల్,

- 10.1 అంగుళాల డిస్ ప్లే,

-  స్క్రీన్ రిసల్యూషన్ రెండు వేరియంట్లు ఒకటి  1024 x 600 పిక్సల్స్, రెండు  1366 x 768 పిక్సల్స్,

-  చుట్టు కొలతలు 10.4x8.4x1.6 అంగుళాలు,

-  బరవు 3.26 పౌండ్లు,

-  ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,

- DDR3 మెమరీ స్లాట్,

-    2.5 అంగుళాల హార్డ్ డ్రైవ్ ప్యానెల్,

-    బ్లూటూత్ 2.1,

-   యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0,

-  ఇతర్ నెట్, హెచ్డీఎమ్ఐ, డీ-సబ్,

-  1.3 మెగా పిక్సల్ కెమెరా,

-  1.5 వాట్ స్టీరియో స్పీకర్స్,

-  3జీ సౌలభ్యత,

-   మన్నికైన బ్యాటరీ వ్యవస్థ

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot